ఎయిర్ ఫోర్స్ లో.. ఉద్యోగుల జాతర..?

ఈ మధ్యకాలంలో ఎక్కువగా యువత ప్రభుత్వ ఉద్యోగం వైపు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే దాని కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. హలో కష్ట పడిన వారికి ఉద్యోగం కైవసం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే అలాంటి వారి కోసం ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఒక శుభవార్త తీసుకువచ్చింది. ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం ఖాళీలు 282 ఉద్యోగాల భర్తీ చేస్తోంది. ఇందులో హైదరాబాదులోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో కూడా కొన్ని […]