నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా మారి చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్రసారం అవుతుండగా.. బాలయ్య తనదైన హోస్టింగ్‌తో అటు గెస్టులను, ఇటు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ షో నాలుగు ఎపిసోడ్లు పూర్తి చేసుకోగా కాగా.. ఐదో ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఎపిసోడ్‌లో దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి గెస్ట్‌లు వచ్చి బాలయ్యతో సందడి […]
Tag: aha Original
అదిరిన `వై’ ట్రైలర్..మరో థ్రిల్లింగ్ మూవీతో వస్తున్న `ఆహా`!
గత కొద్ది రోజులుగా తెలుగు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్న ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా` మరో థ్రిల్లింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది. అదే `వై`. శ్రీకాంత్ (శ్రీరామ్), రాహుల్ రామకృష్ణ, అక్షయ చందర్ మెయిన్ కీలక పాత్రలో బాలు అడుసుమిల్లి తెరకెక్కించిన చిత్రమే `వై`. థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతోన్న ఈ చిత్రం `ఆహా`లో అక్టోబర్ 2న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమా […]