అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో అఖిల్ హీరోగా కెరీర్ ప్రారంభం నుంచి వరుస అపజయాలను అందుకుంటూ వస్తున్నాడు. అఖిల్ కెరీర్ లోనే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏజెంట్.. అఖిల్‌కు మరో భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలని ఆశ పడ్డా ఈ అక్కినేని హీరోకు మరోసారి నిరాశ మిగిల్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి భారీ నెగటివ్ టాక్ మొట్ట కొట్టుకుని టాలీవుడ్ […]