యాపిల్ బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. దేశముదురు మూవీతో హీరోయిన్ గా మారింది. తక్కువ సమయంలోనే టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ స్టార్ హోదాను అందుకుంది. అలాగే కెరీర్ ఆరంభం నుంచి వరుస సినిమాలు చేస్తూ అభిమానులు అలరిస్తోంది. గత ఏడాది చివర్లో హన్సిక పెళ్లి పీటలు కూడా ఎక్కింది. ప్రియుడు సోహైల్ కతురియాతో ఏడడుగులు వేసింది. 2022 డిసెంబర్ లో […]