ఆదిత్య 999 డైరెక్టర్గా అనిల్ రావిపూడి బాలయ్య డెసిషన్ కరెక్టేనా..?

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటేనే ఆడియన్స్‌లో అంచనాలు ఆకాశాన్నికంటుతాయి. దీనికి కారణంగా వీళ్ళిద్దరి కాంబోలో తెర‌కెక్కి.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచిన భగవంత్‌ కేసరి. ఈ సినిమాలో బాలయ్య పర్ఫామెన్స్‌తో పాటు.. అనిల్ రావిపూడి టేకింగ్, స్టోరీ ఆడియన్స్ కు ఎంతగానో కనెక్ట్ అయింది. ముఖ్యంగా సినిమా స్క్రీన్ ప్లే విషయంలో అనిల్ రావిపూడి కష్టం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. స్టోరీ రొటీన్ గానే ఉన్నా.. కొత్తదనం చూపిస్తూ […]

బ్రేకింగ్ -బాలకృష్ణ సంచలన ప్రకటన.. బాలయ్య అభిమానులకు పూనకాలే తెలిస్తే షాక్..!!

నందమూరి బాలకృష్ణ తన సినీ కెరియర్ లో మైలి రాయిగా నిలిచిపోయిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఒకటి ఆదిత్య 369 ఇక ఈ సినిమాను సీనియర్ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు. టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ సినిమాగా వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లోనే ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇప్పటికి కూడా ఈ సినిమా టీవీలో వస్తే టిఆర్పి రేటింగ్ అమాంతం పెరిగిపోతాయి… అప్పటివరకు తెలుగు సినిమా నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు, రెండు […]

బాల‌య్య త‌న‌యుడి తొలి చిత్రంపై బిగ్ అప్డేట్‌..!?

న‌ట‌సింమం నంద‌మూరి బాల‌కృష్ణ ఏకైక త‌న‌యుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఎప్ప‌టి నుంచో చ‌ర్చలు జ‌రుగుతున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న బాల‌య్య‌.. త‌న‌యుడి ఎంట్రీపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను హీరోగా నటించిన చిత్రం ‘ఆదిత్య369’కు స్వీకెల్‌తోనే తన వారసుడిని పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. ఆ సినిమాలో తానూ నటిస్తానని చెప్పి డబుల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆ చిత్రానికి ‘ఆదిత్య 999 మాక్స్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశామని […]