`ఆదిపురుష్‌` టికెట్స్ పై బంప‌ర్ ఆఫ‌ర్.. ఒకటి కొంటే మ‌రొక‌టి ఫ్రీ!!

రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఆదిపురుష్‌`. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీతగా న‌టించాడు. అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్తా నాగే అల‌రించ‌బోతున్నాడు. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ రూపొందించిన ఈ చిత్రం జూన్‌ 16న ప్రపంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఊపందుకున్నాయి. అయితే టీజ‌ర్ ను ఎన్నో విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకున్న చిత్ర టీమ్‌.. […]