రామాయణం ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సీతారాములుగా కృతి సనన్, ప్రభాస్ నటించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్రను పోషించారు. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ప్రభాస్ ని రాముడిగా వెండితెరపై చూసేందుకు ఇండియన్ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే థియేటర్స్ వద్ద ప్రభాస్ అభిమానులు సందడి మొదలైంది. మరోవైపు […]