భార్యతో విడాకులపై ఆది పినిశెట్టి రియాక్షన్ ఇదే..!

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుంది. ఈ క్రమంలోనే సెలబ్రెటీస్‌కు అసలు ప్రైవసీ అన్నదే ఉండడం లేదు. వారికి సంబంధించిన వార్త బయటకు వచ్చినా.. అది నిజమా, అబద్దమో తెలియక ముందే ప్రపంచమంత వైరల్ గా మారిపోతుంది. పెళ్లి కానీ సెలబ్రిటీస్.. ఎవరితోనైనా కనిపిస్తే వారిద్దరికీ పెళ్లి వార్తలు, పెళ్లి అయిన వారు కలిసి కొంతకాలం కనిపించకపోతే వారికి డివోర్స్ వార్తలు, రూమర్లు ఎన్నో పుట్టుకొచ్చేస్తున్నాయి. అందుకే సెలబ్రిటీలు సోషల్ మీడియా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ […]