రూ.5 వేల‌తో కెరీర్ స్టార్ట్ చేసి.. ఇప్పుడు నాలుగు నిమిషాలకు రూ. 2కోట్లు సంపాదిస్తున్న స్టార్ బ్యూటీ..!

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించడమంటే సాధారణ విషయం కాదు ఈ క్రమంలోనే ఎన్నో సమస్యలు, అవమానాల తర్వాత ఇండస్ట్రీలో సక్సెస్ సాధించి స్టార్ సెలబ్రేటీలుగా మారిన తర్వాత.. వాళ్లకి వచ్చిన స్టార్‌డ్ రిత్యా రోజురోజుకు డిమాండ్‌ను అంతకంతకు పంచుకుంటూ పోతున్నారు. ఒక్కొక్కరు వారి నటనకు కోట్లలో సైతం చార్జ్‌ చేస్తున్నారు. హీరోయిన్స్, స్పెషల్ సాంగ్స్ లోను నటిస్తూ కోట్లల్లో చార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ పై ఫోటోలో చూస్తున్న ముద్దుగుమ్మ కూడా అదే కోవకు చెందుతుంది. […]