అందాల భామ మెహ్రీన్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ మూవీతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్డమ్ ను దక్కించుకుంది. అయితే కెరీర్ పీక్స్ లోకి వెళ్తున్న సమయంలో మెహ్రీన్.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ […]