ఓ మై గాడ్.. మట్కా సినిమా కోసం మొదటిసారి అలాంటి రిస్క్ చేస్తున్న వరుణ్ తేజ్.. తేడావస్తే అడుక్కుతినాల్సిందే..

సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరో, హీరోయిన్లు తాము నటించబోయే సినిమాలో పర్ఫెక్ట్ గా కనిపించడం కోసం శరీరాకృతిని సినిమాకు తగ్గట్లుగా మార్చుకుంటూ.. ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా కనిపించడానికి ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారిలో వరుణ్ తేజ్ ఒకడు. ఇక ఇప్పటికే వరుణ్ తేజ్.. గని సినిమా కోసం తమ లుక్ మార్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. గని మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్ రోల్ లో మెప్పించాడు. అయితే తన ఫైట్ సీన్స్ సహజంగా […]