టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అప్పట్లో ఎంతో మంది లేడీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న శోభన్ బాబు.. ఎన్నో పౌరాణిక సినిమాల్లో కూడా నటించి తనదైన ముద్రను వేసుకున్నారు. వీరాభిమన్యు, సంపూర్ణ రామాయణం, కురుక్షేత్రం లాంటి సినిమాల్లోనూ మెప్పించాడు. ఇక తాజాగా సంపూర్ణ రామాయణం షూటింగ్ గురించి ప్రముఖ రైటర్ కనగాల జయకుమార్ మాట్లాడుతూ శోభన్ బాబుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్నీ రివిల్ చేశాడు. మారేడుమిల్లిలో అవుట్‌డోర్ షూటింగ్ జరుగుతున్న టైంలో దగ్గర […]