నాగబాబు .. మెగా బ్రదర్ గా ఇండస్ట్రీలో బాగానే పాపులారిటీ సంపాదించుకున్నారు. ఒకప్పుడు సినిమాలలో కొన్ని కీలక పాత్రలో కనిపించారు. ఆ తర్వాత పలు సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేశారు . ఆ తర్వాత పలు బుల్లితెర రియాలిటీ షో స్ కు జడ్జిగా కూడా వ్యవహరించారు. పలు ఈవెంట్స్ లో మెరిసి తనదైన స్టైల్ లో సందడి చేశారు . ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన రాజకీయాలకు మరీ మరీ దగ్గరగా వెళ్లిపోయాడు […]