” అన్నదమ్ములు ఇద్దరు సేమ్ “… మెగా హీరోలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేతిక శర్మ..!

మెగా కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అందులో ఒకరు సాయి ధరమ్ తేజ్. ” రేయ్ ” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈయన ” సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ , సుప్రీమ్, చిత్రలహరి, ప్రతిరోజు పండగే ” వంటి హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక ఈయన ఒక్క సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిగత విషయంలో కూడా చాలా మంచి మనిషి. ఈయనతో కలిసి పని […]