ఇన్‌టైమ్‌లో షూటింగ్ పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేసిన సుమంత్ అశ్విన్ మూవీ..!

ఇప్పుడు క‌రోనా స‌మ‌యంలో ఏ ప‌ని చేయాల‌న్నా కూడా చాలా క‌ష్ట‌మ‌వుతోంది. ఇక సినిమా షూటింగులు అయితే మాత్రం చెప్పాల్సిన పనిలేదు. కాగా ఇప్పుడు క‌రోనా ఇంత‌లా ఉన్నా కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ 100 మంది టీం మెంబ‌ర్ల‌తో క‌లిసి ఇన్ టైమ్‌లో రికార్డు సృష్టించారు. కేవ‌లం 4 కామెరాలతో గోవా అలాగే మంగళూరు దాంతో పాటే ఉడుపిలో కూడా మూవీ షెడ్యూల్ ను చాలా త‌క్కువ టైమ్ లోనే . ఎస్. రాజు టీం, […]