సౌత్ స్టార్ హీరోయిన్గా తెలుగులో తిరుగు లేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ బ్యూటీగా లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకున్న సామ్.. ఖుషి తర్వాత మరే సినిమాలోను కనిపించలేదు. కొన్ని నెలలుగా మయోసైటీస్‌తో ఇండస్ట్రీకి దూరమైన అమ్మడు ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చి సిటిడెల్ రీమేక్ హనీబనీలో నటించింది. ఇక ఈ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ లో […]