సంధ్య థియేటర్ తొకీసులాట మీడియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తొక్కీసులాట ఘటనలో ఓ మహిళ చనిపోవడంతో.. అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి మరి ఆయనను అరెస్ట్ చేశారు పోలీసులు. బెయిల్ పై బయటకు వచ్చిన బన్నీ.. అక్కడ నుంచి వరుస వివాదాలలో చిక్కుకుంటూ ఎన్నో ట్రోల్స్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి క్రమంలో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. […]