ఎన్టీఆర్ హీరోయిన్ పై.. దుండగులు దాడి.. అంతా ప్లాన్ ప్రకారమే..!

ఈ మధ్యకాలంలో దుండగులు ఎక్కువగా నటీనటుల మీదే పడుతున్నారు. ఇక మొన్న ఒక హీరోయిన్ ఇంట్లో దోపిడీ జరగగా..ఈ రోజున ఏకంగా ఒక హీరోయిన్ పై యాసిడ్ దాడికిదిగారు.ఆ హీరోయిన్ ఎవరంటే.. పాయల్.. ఈమె పై కొంతమంది దుండగులు దాడి చేశారు. ఆ వివరాలను చూద్దాం. ముంబైలోని ఒక వీధిలోని మందుల షాపులో మందులు కొనుక్కొని తిరిగివస్తుండగా కార్ లో కూర్చున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు పాయల్ తెలిపింది. ఇందుకు సంబంధించి ఒక వీడియోను ఇంస్టాగ్రామ్ […]