Tag Archives: acid attack

వార‌సుడిని క‌నివ్వ‌లేద‌ని భార్య‌పై యాసిడ్ దాడి..!

సాంకేతిక ప‌రిజ్ఞానం ఎంత పెరుగుతున్నా ఇంకా సామాజిక రుగ్మ‌త‌లు మాత్రం తొల‌గ‌డం లేదు. ఆడ‌వారిపై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. స్త్రీ,పురుషుల లింగ నిర్ణ‌యంలో మ‌హిళ‌ల పాత్ర ఏమీ లేద‌ని శాస్త్ర విజ్ఞానం రుజువు చేస్తున్నా కొంద‌రు ఇంకా మూర్ఖంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఆ సాకుతో అతివ‌లను మాన‌సిక‌, శారీర‌క హింస‌కు గురిచేస్తున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. త‌న‌కు మ‌గ‌పిల్లాడిని క‌నివ్వ‌లేద‌ని ఆక్రోశంతో భార్య‌పై యాసిడ్ పోసి త‌న పైశాచిక‌త్వాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నాడు ఓ భ‌ర్త‌. ఈ సంఘ‌ట‌న

Read more