బిగ్‌బాస్ 5: ఈ వారం ఇంటిబాట ప‌ట్టే కంటెస్టెంట్ ఎవ‌రో తెలిస్తే షాకే!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో తొమ్మిదో వారం కూడా పూర్తి కాబోతోంది. ఈ వారం ఆనీ మాస్ట‌ర్‌, జెస్సీ, ప్రియాంక‌, మానస్‌, కాజ‌ల్‌, యాంక‌ర్ ర‌వి, శ్రీ‌రామ్‌, విశ్వ‌, స‌న్నీ, సిరిలు నామినేష‌న్‌లో ఉండ‌గా.. వీరిలో ఇప్ప‌టికే ఆనీ మాస్ట‌ర్‌, మాన‌స్‌లు ఆల్లెడీ సేఫ్‌ అయిపోయారు. ఇక మిగిలిన ఎనిమిది మందిలో ఒక‌రు రేపు ఇంటి బాట ప‌ట్ట‌బోతున్నారు. అయితే వారిలో కాజ‌ల్‌, విశ్వ‌, జెస్సీలు డేంజ‌ర్ జోన్‌లో ఉండ‌గా.. తొమ్మిదో […]