బిగ్‌బాస్ 5: ఈ వారం ఆ కంటెస్టెంట్ ఎలిమినేష‌న్ ప‌క్కానా..?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఎనిమిదో వారం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ మ‌రియు ప్రియ‌ను ఎలిమినేట్ అవ్వ‌గా.. హౌస్‌లో ఇంకా 12 మంది మిగిలారు. ఇక వీరిలో ఈ వారం లోబో, సిరి, మానస్, రవి, షణ్ముఖ్, శ్రీరామ్‌లు నామినేట్ అయ్యారు. అయితే ఈసారి ఎలిమినేషన్‌ వార్‌ వన్‌సైడ్‌ అవనున్నట్లు కనిపిస్తోంది. అవును, నామినేష‌న్‌లో ఉన్న ఆ ఆరుగురిలో లోబో […]