” 8 వసంతాలు ” రివ్యూ.. పోయెటిక్ లవ్ స్టోరీ.. !

మ్యాడ్ బ్యూటీ అనంతిక సనిల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ 8 వసంతాలు. మైత్రి మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యార్నేని, రవిశంకర్ నిర్మాణంలో ఫణీంద్ర నార్సెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హను రెడ్డి, రవితేజ కీలకపాత్రలో మెరిసారు. ఇక సినిమా నేడు గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయింది. కాగా.. నిన్న రాత్రి సినిమా స్పెషల్ ప్రీమియర్స్ కూడా ముగిశాయి. ఇక ఈ మూవీ ఆడియన్స్‌ను ఆక‌ట్టుకుంటుందా.. లేదా.. రివ్యూ లో […]