అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన అఖండ సినిమా..!

ఇటీవల నందమూరి బాలకృష్ణ కూడా వరుసపెట్టి ప్రాజెక్టులతో తెరమీదకు వస్తున్న విషయం తెలిసిందే.. ఇటీవల ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం అఖండ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా , బాలయ్య హీరోగా వస్తున్న ఈ చిత్రం పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.. ఎందుకంటే బోయపాటి శీను, బాలయ్య కాంబినేషన్లో ఇప్పటికే సింహ, లెజెండ్ వంటి సినిమాలు వచ్చి ప్రేక్షకులను బాగా అలరించాయి.. అంతేకాదు ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద […]

జబర్దస్త్ కమెడియన్ ఆది ఎన్ని కోట్లకు వారసుడో తెలుసా..?

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోలో అతి తక్కువ సమయంలోనే తన కంటూ ఒక పేరును తెచ్చుకున్నాడు హైపర్ ఆది. ఇక ఈయన వేసే పంచ్ డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి. ఇక ఇది ఇలా ఉంటే హైపర్ ఆది ఆస్తులు విషయంపై ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే వాస్తవానికి హైపర్ ఆది ఎన్ని కోట్ల ఆస్తి ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక తాజాగా వినాయక చవితి పండగ సందర్భంగా ఒక ఈవెంట్ […]

రకుల్ ప్రీత్ సింగ్ కొన్న ఇల్లు ఎన్ని కోట్లో తెలిస్తే…షాక్ అవుతారు..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఎందుకంటే ఈమె తన బాడీ కోసం ఎక్కువగా వర్కౌట్లు చేస్తూ ఉంటుంది.సన్న పడాలని ఉద్దేశంతోనే జిమ్ సెంటర్ లోనే ఎక్కువగా ఉంటుంది. సన్నబడితే ఎక్కువగా అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతోనే ఈమె ఇలా చేస్తుందని ఎక్కువగా వినిపిస్తున్నది సినీ ఇండస్ట్రీలో. టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన హీరోయిన్ల లిస్టులో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. రకుల్ ప్రీతిసింగ్ తెలుగు లోనే […]

చిరంజీవి తో సోనాక్షి నటించడానికి అంత కావాలట..!

టాలీవుడ్ లో వరుస ఆఫర్లు తో బిజీగా ఉన్న మన హీరోయిన్లకు, బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని మనం చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ కథానాయకుల విషయంలో ఇది ఆపోజిట్ గా మారింది. ఇక కొంతమంది కథానాయకులు అవకాశాలు తగ్గుతున్న సమయంలో టాలీవుడ్ లోకి అడుగు పెడుతూ ఉంటారు. అలాంటి వారిలో సోనాక్షి సిన్హా కూడా ఒకరు. చిరంజీవి బాబీ డైరెక్షన్లో ఒక సినిమా నిర్మిస్తున్న […]