సూర్య 40 వ చిత్రం ఫస్ట్ లుక్ రీలీజ్ ఎప్పుడంటే..?

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరో సూర్య తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆయన చేసిన ప్రతీ ఒక్క సినిమా ఇంకో సినిమాతోనే పొంతనే ఉండదు. మంచి స్టోరీ సెలక్షన్ తో అవుట్ స్టాండింగ్ యాక్టింగ్ తో సూర్య అన్ని రకాల ప్రేక్షకులను ఇట్టే మెప్పిస్తాడు. తాజాగా ఈ హీరో ‘సూర్య 40’ చిత్రంలో నటిస్తున్నాడు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాని పాండిరాజు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ […]