క్రేజీ హీరో సిద్ధార్థ్‌కు.. టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న అయన.. తర్వాత అలాంటి టైప్ కంటెంట్ ఎంచుకోవడంలో విఫలం అవుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ సైతం సిద్ధార్థ మరోసారి అలాంటి కంటెంట్ ఎంచుకొని సక్సెస్ కొడితే బాగుంటుందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల ఒక్క సరైన హిట్ కూడా […]