ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా` వారు ప్రజెంట్ చేస్తున్న సరికొత్త వెబ్ సిరీస్ `3 రోజెస్`. ఈశా రెబ్బ, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌కి ప్రముఖ డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే రవి నంబూరి రాసిన ఈ సిరీస్‌ను మ్యాగీ డైరెక్ట్ చేశారు. నవంబర్ 12న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుండగా.. ఆహా వారు తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. రీతూ – జాన్వీ – ఇందు […]