ప్రస్తుతం ఇండస్ట్రీలో దర్శకులు తమ ఆలోచన తీర్పు తగ్గట్టుగా.. కథలని తామే రాసుకుంటూ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కానీ.. గతంలో దర్శకుల చుట్టూ ఆస్థాన రచయితలు ఉండేవారు. వాళ్ళు అందించిన కథలను ఎంచుకుంటూ దర్శకులు సినిమాను తెరకెక్కించేవారు. ఆయా దర్శకులు ఇమేజ్ బట్టి.. వాళ్ళ కథలను సిద్ధం చేసేవారు రచయితలు. అలా ఒక సినిమాకు ఒక రచయిత. లేదంటే ఇద్దరు రచయితలు మాత్రం పని చేసేవారు. అలాంటిది ఒకే ఒక సినిమా కోసం ఏకంగా 27 మంది రైటర్స్ […]