బాహుబలి, పుష్ప సినిమాల బ్లాక్ బస్టర్ రిజల్ట్ కారణం అదే..నాగార్జున క్రేజీ కామెంట్స్

తాజాగా ముంబైలో 2025 వేవ్స్ సమ్మిట్ గ్రాండ్ లెవెల్ లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ప్రారంభ వేడుకల్లో ప్రధాని మోడీ సందడి చేశాడు. ఆయనతోపాటు.. ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, రజనీకాంత్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి ఎంతోమంది దిగ్గజనుటలు కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఈ వేడుకల్లోనే అక్కినేని నాగార్జున సైతం పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ స్టాల్‌ని తన చేతులపై ప్రారంభించిన ఆయన.. కార్తీక్, ఖుష్బూ, అనుపమ్‌ […]