`అర్జున్ సురవరం`, `కార్తికేయ 2` వంటి సూపర్ హిట్స్ అనంతరం యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ `18 పేజెస్` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. ఇందులో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిసెంబర్ […]