యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ `18 పేజెస్`. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సుకుమార్ నిర్మాతగానే కాకుండా కథ, స్క్రీన్ ప్లే కూడా అందించారు. గోపీ సుందర్ స్వరాలు సమకూర్చాడు. హీరో, హీరోయిన్ మధ్య రొమాన్స్,రొమాంటిక్స్ సాంగ్స్ లేని ప్రేమకథా […]