`కార్తికేయ 2` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని పాన్ ఇండియా స్టార్ గా మారిన యంగ్ హీరో నిఖిల్.. తాజాగా `18 పేజస్` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే అందించారు. ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. […]