బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి `ఆర్ఆర్ఆర్` సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందరు. పైగా ప్రస్తుతం ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ ఉండటంతో జక్కన్న పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇలాంటి తరుణంలో ఆయనకు ఓ బిగ్ ఆఫర్ వచ్చిందట. ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వారు ఇంగ్లీష్ లేదా ఏదైనా భాషలో వెబ్ సిరీస్ తెరకెక్కించాలని రాజమౌళిని సంప్రదించారట. అందుకుగానూ నెట్ ఫ్లిక్స్ వారు […]