అనిరుథ్ కేవలం అందుకోసమేనట.. ఆర్ఆర్ఆర్ టీం క్లారిటీ

టాలీవుడ్ దర్శకధీరుడు జక్కన్న తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ పై అనేక అంచనాలున్నాయి. ఈ అంచనాలను అందుకోవడం కోసం సినిమా యూనిట్ విపరీతంగా కష్టపడుతోంది. ఈ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఓ కొలిక్కి రావడంతో టీం ప్రమోషన్ సాంగ్ పై దృష్టి కేంద్రీకరించింది. ఈ ప్రమోషన్ సాంగ్ కోసం తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుథ్ ను తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అనిరుథ్ కేవలం తమిళ్ […]