బిగ్ బాస్.. సుమారు 3 నెలల పాటు వినోదాన్ని పంచే రియాలిటీ షో. వినోదం మాత్రమే కాదు.. వివాదాలకు కూడా కేరాఫ్ గా చెప్పుకోవచ్చు. కేవలం గంట పాటు చూపించే ఎపిసోడ్ లో ఆట పాటలు, కొట్లాటలు, సరదాలు, ఏడుపులు కామన్. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది? ప్రేక్షకులకు 24 గంటలు చూపిస్తే ఎలా ఉంటుంది? ఈ ఐడియాతో వచ్చిందే బిగ్ బాస్ ఓటీటీ. తెలుగులో ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. […]
Category: Videos
telugu trending videos
భీమ్లా నాయక్ సినిమాలో నిత్యా మీనన్ కు అన్యాయం జరిగిందా ?
భీమ్లా నాయక్.. మొత్తానికి మంచి విజయాన్నే అందుకుంది. అంచనాలను అనుగుణంగా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమాకు సంబంధించిన పలు విషయాలను పక్కన పెడితే.. నిత్యా మీనన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సినిమాలో నిత్యా మీనన్ తో పాటు సంయక్త మీనన్ అనే మరో కేరళ నటి కూడా యాక్ట్ చేసింది. తను కూడా మంచి నటన కనబర్చింది. అయితే కీ రోల్ మాత్రం నిత్యా మీనన్ దే. ఈ రీమేక్ సినిమా అయ్యప్పనుం కోషియం. […]
సినిమా ఫ్లాప్ తర్వాత.. చరణ్ కు తీవ్ర ఇబ్బందులు.. కెరీర్ ముగిసిపోయింది అనుకున్నాడట?
చిత్ర పరిశ్రమలోకి ఎంత బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ సక్సెస్ లేకపోతే ఎలాంటి హీరో అయినా సరే కనుమరుగు కావడం ఖాయం. అంతేకాదు స్టార్ హీరోలు ఒకసారి అట్టర్ ఫ్లాప్ అందుకున్నారు అంటే ఆ హీరోలతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు కూడా భయపడిపోతుంటారు అందుకే స్టార్ హీరోలు కథల ఎంపికలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఊహించని రేంజిలో ఫ్లాపులు వచ్చినా ఆ తర్వాత ఎన్నో రోజుల […]
అడవి తల్లి పాట పాడిన ఫోక్ సింగర్ దుర్గవ్వకు.. ఎంత పారితోషికం ఇచ్చారో తెలుసా?
ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు సినిమాల్లో జానపద పాటలు ఎక్కువగా వినిపించేవి. కానీ ఆ తర్వాత కాలంలో పాశ్చాత్య సంగీతం సినిమాల్లో వచ్చేసింది. దీంతో జానపదాలు ఎక్కడా కనిపించకుండా పోయాయి. కానీ ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమ మొత్తం ఆ మట్టి వాసన ఉండే పాటల వైపే అడుగులు వేస్తోంది. అర్థంకాని మ్యూజిక్ కాదు.. మళ్లీ ఆ జానపదాలే టాలీవుడ్లో రాజ్యమేలుతున్నాయి. ఏదైనా సినిమాలో జానపద […]
బిగ్ బాస్ ఓటిటి.. ఈ సెలబ్రిటీలతో ఈసారి హౌస్ కలర్ ఫుల్?
బిగ్ బాస్ ఓటిటి.. నో కామ.. నో పులిస్టాప్… 24 గంటలు ఎంటర్టైన్ మెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులందరికీ సరికొత్తగా పరిచయం కాబోతోంది బిగ్గెస్ట్ సినీ సెలబ్రిటీ రియాలిటీ షో బిగ్ బాస్. ఫిబ్రవరి 26 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. దీనికి సంబంధించి ఇటీవల విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇది వరకు అయితే బుల్లి తెరపైన బిగ్ బాస్ కార్యక్రమానికి కేవలం ఒక గంట మాత్రమే ప్రసారం […]
బండ్ల గణేష్, త్రివిక్రమ్, పవన్.. ఈ ముగ్గిరి మధ్య ఏం జరుగుతుంది?
పవన్ కళ్యాణ్ సినిమాలో ఆయన ఉండకపోవచ్చు.. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలలో మాత్రం ఆయన తప్పకుండ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆయనే. ఆయన స్పీచ్ ఇస్తే వినాలని ఎంతో మంది వేచి చూస్తూ ఉంటారు. ఈశ్వర పరమేశ్వర అంటూ పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ పొగడటం ఆయనకు మాత్రమే సొంతం. ఇంత ఇంట్రడక్షన్ చేస్తున్నానంటే ఆయన ఎవరో మీకు అర్థమయ్యే […]
భీమ్లా నాయక్ : పవన్ కళ్యాణ్ విశ్వరూపం.. అభిమానుల ఆకలి తీరినట్లే?
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన ఎందుకో అభిమానుల ఆకలి మాత్రం తీరలేదు. పవన్ ఇలా కాదు ఒకసారి తెరమీద కనిపిస్తే బాక్సాఫీస్ బద్దలు అవ్వాలి. అలాంటి సినిమా కావాలి అని అభిమానులు కోరుకున్నారు. ఇక అచ్చంగా అభిమానులు ఆకలి తీర్చేందుకు భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు పవన్. ఈ సినిమా విడుదలకు ముందు ఎంత బజ్ క్రియేట్ చేసింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. […]
నరేష్ మూడు పెళ్లిళ్లు ఏ కారణం చేత చేసుకోవాల్సి వచ్చింది?
సినిమా వాళ్ళ జీవితాల్లో జరుగుతున్న విషయాలను చూస్తే ఒక్కో సారి అభిమానులకే కాదు, సగటు మనుషులకు కూడా చిర్రెత్తుతుంది. చాల మంది సెలబ్స్ ఒకటి కాదు రెండు కాదు మూడేసి పెళ్లిళ్లు చేసుకున్న వారి జీవితాల్లో నిలకడ మాత్రం ఉండటం లేదు. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే .. అలనాటి స్టార్ హీరోయిన్ విజయ నిర్మల తన మొదటి భర్తను వదిలేసి సినిమాల్లోకి వచ్చింది. సినిమాల్లో నటిస్తూనే క్రిష్ణను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అటు సూపర్ స్టార్ […]
హీరోయిన్ తో రొమాంటిక్ సాంగ్.. చూసిన భార్య షూటింగ్ నుంచి వెళ్ళిపోయింది అంటున్న హీరో?
సాధారణంగా హీరోలు, హీరోయిన్ల తో రొమాంటిక్ సాంగ్ చేయడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. కొన్నిసార్లు దర్శకులను అడిగిమరీ రొమాంటిక్ సాంగ్ ఉంటే బాగుంటుందని పెట్టించుకుంటారు. ఇలా అడిగి మరీ రొమాంటిక్ సాంగ్ పెట్టించుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఇలా రొమాంటిక్ సాంగ్ షూటింగ్ సమయంలోనే హీరోల భార్యలు షూటింగ్ స్పాట్ కి వస్తే ఎలా ఉంటుంది.. అమ్మో అది మాటల్లో చెప్పలేం.. భార్య ఎదురుగా ఉన్నప్పుడు రొమాంటిక్ సీన్లలో ఒదిగిపోయి నటించలేము అంటూ ఉంటారు కొంతమంది హీరోలు. […]