యశ్ ఫ్యాన్స్ కు సారీ చెప్పిన రష్మిక మందన్న… అసలు కథేంటి?

ప్రస్తుతం ఉన్న మీడియా పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది తప్పును ఒప్పు చేయగలదు… ఒప్పును తప్పు చేయగలదు. అందుకే ఇప్పుడు సెలబ్రిటీలు కానీ… మరెవరైనా కానీ ఏదైనా తప్పు చేయాలంటేనే భయపడుతున్నారు. కొన్ని సార్లు ఇదే సోషల్ మీడియా సెలబ్రిటీలను హీరోగా చేస్తుంది..ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే నిలువునా చీరేస్తుంది. అందుకే ప్రముఖులు అంతా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కొన్ని సార్లు ఎప్పుడూ జరిగిన వాటిని కూడా తవ్వి మరీ సెలెబ్రిటీల పరువు తీస్తుంది మీడియా. […]

“త్రివిక్రమ్ – మహేష్ బాబు” సినిమా కథ లీక్… షాక్ లో ఇండస్ట్రీ ?

గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా గురించి వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మహేష్ బాబుకి 28 వ సినిమా కావడం విశేషం. ఇప్పటి వరకు వీరి కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి. ముందుగా 2005 లో తొలిసారి త్రివిక్రమ్ మహేష్ లు అతడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ హిట్స్ మూవీగా […]

“అర్జున్ రెడ్డి” లవర్ ప్రీతికి ఏమైంది అసలు..?

టాలీవుడ్ లో వచ్చిన సినిమాలలో చాలా సినిమాలు ప్రేమకథలుగా వచ్చి విరాజయాలను అందుకున్నాయి. అదే విధంగా డెబ్యూ డైరెక్టర్ సందీప్ వంగ విజయ్ దేవరకొండ తో తీసిన సినిమా అర్జున్ రెడ్డి. మొదటగా ఈ సినిమా గురించి పెద్దగా ఎవరో పట్టించుకోలేదు. కానీ రిలీజ్ అయ్యాక మొదటి షో నుండి అందరినీ ఆకట్టుకుని హిట్ అయింది. ఇందులో అర్జున్ రెడ్డి గా విజయ్ దేవరకొండ చాలా న్యాచురల్ గా నటించి చంపేశాడు. ఇప్పటికీ ఈ సినిమా టీవిలో […]

ఖుష్బూ కి హీరోయిన్ ఆఫర్… షాక్ లో ఫ్యాన్స్ ?

సినిమా పరిశ్రమలో హీరోయిన్ లుగా చేసిన వారికి వయసు పెరిగే కొద్దీ శరీరం పెరగడం సాధారణమే. కానీ కొందరు సన్నబడినా లేదా లావుగా ఉన్నా అందంగానే ఉంటారు. అదే విధంగా తాజాగా ఒక సీనియర్ హీరోయిన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఎవరు ఈవిడ ? అంటూ షాక్ అవుతున్నారు. అయితే తీరా చూస్తే ఈమె ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ అని తెలుస్తోంది. అదేంటి ఈ విధంగా మారిపోయింది అంటూ […]

ఎన్టీఆర్ v/s రామ్ చరణ్ ఆస్తులు మరియు రెమ్యూనరేషన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు !

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆదరణ దక్కిందో మనము చూశాము. అంతే కాకుండా ఇందులో హీరోలుగా నటించిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈ సినిమాకి కలిసి పని చేయడం వలన వీరిద్దరి మధ్యన స్నేహం మరింత పెరిగింది. ఇందులో వీరి నటనకు ఫ్యాన్స్ అంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే 1100 కోటు సాధించి రికార్డులు తన […]

సీనియర్ నటి అరుణ: కూతుర్లు పుట్టడం మేము చేసుకున్న శాపమా..?

గతంలో ఎందరో హీరోయిన్ లు సినిమా రంగంలోకి అడుగుపెట్టి రాణించి ప్రేక్షకుల మనసుపై బలమైన ముద్ర వేసుకున్నారు. సీతాకోక చిలుక సినిమాతో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన ముచ్చర్ల అరుణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హీరోయిన్ గా మారే సమయానికి ఈమె వయసు కేవలం 16 సంవత్సరాలు కావడం విశేషం. అరుణ స్వస్థలం ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం. అయితే తన విద్యాభ్యాసం అంతా కూడా హైద్రాబాద్ లోనే జరిగింది. అక్కడే ఈమె ఒక […]

మహేష్ మిస్ చేసుకున్న 7 బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవే..?

మాములుగా సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాలు మొదట ఒక హీరోను దృష్టిలో పెట్టుకుని రాసిన కథలు వివిధ కారణాలతో మరొక హీరోతో తెరకెక్కిస్తూ ఉంటారు. ఇలా చాలానే జరిగాయి… అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో ఏ విధంగా 7 సూపర్ హిట్ సినిమాలను చేయకుండా తప్పుకున్నాడు అన్నది ఇప్పుడు చూద్దాం. మరి ఆ స్టార్ హీరో ఎవరు అంటే.. సర్కారు వారి పాట సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు. […]

సిల్క్ స్మిత చివరగా రాసిన సూసైడ్ లెటర్ చదివితే కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు…

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను తన గ్లామర్ తో ఉర్రూతలూగించిన సిల్క్ స్మిత్ ఇపుడు మన మద్య లేరు అన్న బాధ ఇంకా అందరిలోనూ అలానే ఉంది. సిల్క్ లేని లోటు ఇండస్ట్రీలో అప్పట్లో కొట్టొచ్చినట్టు కనిపించింది… కెరియర్ ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలో మూడు పదుల వయసులోనే పెళ్లి కుటుంబ బాధ్యతలు లేకపోయినా ఆమె ఆత్మహత్య చేసుకున్నారు అంటే నమ్మశక్యం కాని విషయం, అంతేకాక ఇప్పటికీ అది మిస్టరీ గానే ఉంది. అయితే ఆమె గురించి […]

‘షణ్ముఖ్ – దీప్తి సునైనా’ మళ్లీ ఒక్కటయ్యారు..

గత కొంత కాలంగా మనుషుల జీవితాలు సోషల్ మీడియా వలన ఎంతగా ప్రభావితం అవుతుంది అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎవ్వరి చేతిలో చూసినా ఒక స్మార్ట్ ఫోన్ అందులో ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టా గ్రామ్, ట్విట్టర్ ఇలా నాలుగు యాప్ లు ఉంటాయి.. ఇక వేరే పని లేదన్నట్లు నిత్యం అందులోనే ఎంతో కాలక్షేపం చేస్తుంటారు. దీని వలన ఎందరో తమ సొంత టాలెంట్ ను ఇందులో చూపిస్తూ ఫేమస్ అవుతున్నారు. అలా ఒక […]