తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ త్రయం కలిసి నటించిన మూవీ భైరవం. 2016లో తమిళ్ ఇండస్ట్రీలో రిలీజై బ్లాక్ బస్టర్గా నిలిచిన గరుడాన్ సినిమాకు రీమేక్ గా భైరం మూవీ రూపొందింది. ఇక ఈ జినిమాను డైరెక్టర్ విజయ్ కనకమేడలా.. తెలుగు నెటివిటీకి తగ్గట్టు డిజైన్ చేశాడు. ఈ సినిమా నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కాగా.. ఆడియన్స్ ఏ రేంజ్ లో ఆకట్టుతుందో.. ముగ్గురు హీరోలు సినిమాతో హిట్ కొట్టారో.. […]
Category: రివ్యూ
” శుభం ” రివ్యూ.. సమంత నిర్మాతగా హిట్ కొట్టిందా..!
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్గా సక్సెస్ సాధించిన తర్వాత వాళ్ళు నిర్మాతలుగా మారి సినిమాలను రూపొందించడం ఎప్పటినుంచో ఉంది. తాజాగా సమంత కూడా అదే బాటలో అడుగుపెట్టింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించింది. నిర్మాతగా మారినా ఈ అమ్మడు.. శుభం సినిమాతో తన ప్రయత్నాన్ని ప్రారంభించి.. నిర్మాత గానీ కాదు.. కీలక పాత్రలోనూ నటించింది. ఇక నవీన్ కండ్రేగుల డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ప్రీమియర్స్ […]
సూర్య రెట్రో మూవీ రివ్యూ.. మాస్ సినిమా మెప్పించిందా..?
కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటేస్ట్ మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. సూర్య నుంచి గ్రేట్ కంబ్యాక్ సినిమా అవుతుందని అంతా భావిస్తున్నారు. ఓ ఇంట్రెస్టింగ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా నేడు గ్రాండ్ లెవెల్‌లో రిలీజైంది. ఇక ఈ మూవీ ఎలా ఉందో.. సూర్య ఈ మూవీతో హిట్ కొడతాడో లేదో రివ్యూలో చూద్దాం. […]
హిట్ 3 రివ్యూ.. నాని ఊరమాస్ నాటు జాతర.. క్లైమ్యాక్స్‌కు గూస్ బంప్సే..
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన తాజా మూవీ హిట్ 3. శైలేష్ డైరెక్షన్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సినిమా కావడం.. నాని ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాల్లో రావు రమేష్, సూర్య, శ్రీనివాస్ మాగంటి, బ్రహ్మాజీ తదితరులు కీలకపాత్రలో నటించారు. మిక్కి జే మేయర్ సంగీతం […]
హిట్ 3 ట్విట్టర్ రివ్యూ.. రక్తపాతం సృష్టించిన నాని.. వైలెన్స్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడా..?
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరో కమ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన తాజా మూవీ హిట్ 3. ఈ ఏడాది టాలీవుడ్ ఆడియన్స్‌లో భారీ అంచనాలను నెలకొల్పిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. శైలేష్ కొలను డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా మెరిసింది. ఇక నాని సినిమాలంటే సాఫ్ట్.. నాచురల్, సెన్సిటివ్ స్టోరీస్ గుర్తుకు వస్తాయి. కానీ.. వాటికి పూర్తి భిన్నంగా రూపొందిన ఈ మోస్ట్ వైలెంట్ ఎంటర్టైనర్ మూవీ.. నేడు గ్రాండ్ లెవెల్లో […]
సారంగపాణి జాతకం ట్విట్టర్ రివ్యూ.. కడుపుబ్బ నవ్వించే కామెడీ
టాలీవుడ్ నటుడు ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ సారంగపాణి జాతకం. ఈ సినిమా ఇప్పటికే 10 సార్లు వాయిదా పడినా.. ఎట్టకేలకు ఏప్రిల్ 25న అంటే నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఇక సినిమాకు ముందే టీజర్ పై ఆడియన్స్‌లో మంచి హైప్‌ను తెచ్చిన ఈ మూవీ నిన్న సాయంత్రం ప్రీమియర్ షోస్ ను ముగించుకుంది. ఇప్పటికే ప్రీమియర్ చూసిన ఆడియన్స్ తమ రివ్యూలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇక […]
” అర్జున్ సన్నాఫ్ వైజయంతి ” ట్విటర్ రివ్యూ.. కళ్యాణ్ రామ్ హిట్ కొట్టాడా.. హైలెట్స్ ఇవే..!
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి లీడ్ రోల్లో నటించిన తాజా మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ రూపొందిన ఈ సినిమాకు అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ఇక చాలా ఏళ్ళ తర్వాత విజయశాంతి ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా మెరవనుంది. ఈ క్రమంలోనే మూవీపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది.ఇక సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ గ్రాండ్ ప్రమోషన్స్ తర్వాత భారీ హైప్‌తో […]
టెస్ట్ మూవీ రివ్యూ.. జీవితం పెట్టిన పరిక్షలో అసలు హీరో ఎవరు..?
తాజాగా ఆర్.మాధవన్, నయనతార, సిద్ధార్థ ప్రధాన పాత్రలో నటించిన మూవీ టెస్ట్. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు ఎస్. శశికాంత్ దర్శకుడిగా వ్యవహరించారు. కొద్దిసేపటి క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ నడుస్తున్న క్రమంలో.. క్రికెట్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకుందా.. లేదా.. ఇంతకీ మ్యాచ్ స్టోరీ ఏంటి.. విన్నర్ గా ఎవరు నిలిచారు.. రివ్యూ లో చూద్దాం. కథ: అర్జున్ సిద్ధర్ధ్.. ఓ స్టార్ క్రికెటర్. […]
ఆర్జీవి ” శారీ ” మూవీ రివ్యూ.. అందాల ఆరాధ్యతో సైకో అరాచకం..!
టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవి డెన్ నుంచి తాజాగా రిలీజ్ అయిన మూవీ శారీ. అతను శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు.. ఆర్జీవి రచన సహకారంతోపాటు.. నిర్మాణంలోనూ పార్ట్నర్ షిప్ వహించాడు. ఆర్జీవి, ఆర్వి ప్రొడక్షన్ ఎల్ఎల్బీ బ్యానర్లపై ప్రముఖ బిజినెస్ మాన్ రవిశంకర్ వర్మ ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా చేశారు. తాజాగా( ఏప్రిల్ 4 న) రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం. స్టోరీ […]