ఔను! టీడీపీలోకొందరు సీనియర్లు ఇదే మాట చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చి మూడేళ్లు అయిపోయింది. అయితే.. ఈ మూడేళ్ల కాలంలో చంద్రబాబుకానీ, పార్టీ కానీ.. ఏం చేసిందంటే.. జగన్ సర్కారుపై విరుచుకుపడింది. ప్రతిపక్షంగా ఆపని చేయడంలో తప్పులేదు. అయితే.. అదేసమయంలో కేవలం విరుచుకుపడేందుకు.. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపేందుకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకుండా.. పార్టీ పరంగా కూడా దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని అంటున్నారు. ప్రస్తుతం ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈ నేపథ్యంలో […]
Category: Politics
ఇలా చేసి ఏం సందేశం ఇస్తున్నావ్.. జగన్‌కు డైరెక్ట్ క్శశ్చన్…!
తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ తీవ్రమైన కలకలం రేగుతోంది. అసలు జగన్ ఉద్దే శం ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇలా చేసి పార్టీ నేతలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఎందుకంటే.. అటు ఎమ్మెల్సీ టికెట్లు కానీ, ఇటు రాజ్యసభ స్థానాలు కానీ.. జగ న్ ఇస్తున్న తీరు.. నేతలను విస్మయానికి గురి చేస్తోంది. ఎందుకంటే.. పార్టీలో ఆది నుంచి ఉండి.. జగన్ కోసం.. జెండాలు పట్టుకుని.. రోడ్డు ఎక్కిన […]
టీడీపీతో టచ్‌లో ఉన్న ఆ నలుగురు వైసీపీ ఎంపీలు ఎవరు ?
వాస్తవ అవాస్తవాలు ఏంటో కాని ఇప్పుడు ఇదే న్యూస్ ఏపీ రాజకీయ వర్గాల్లో హైలెట్ అవుతోంది. టీడీపీ నేతలు ఈ న్యూస్‌ను బాగా వైరల్ చేస్తున్నారు. అధికార వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు ప్రతిపక్ష టీడీపీకి టచ్‌లోకి వెళ్లిపోయారట. వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తితోనే వీరు టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. తాజాగా టీడీపీకే చెందిన మాజీ మంత్రి కాల్వ శ్రీనువాసులు పెద్ద బాంబే పేల్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, […]
వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీళ్లే.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన జగన్…!
ఏపీలో అధికార వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నాలుగు స్థానాలు అధికార వైసీపీకి దక్కనున్నాయి. ఈ పదవుల కోసం పార్టీలో చాలా పోటీ నెలకొంది. పార్టీ కీలకనేత విజయసాయిరెడ్డిని మళ్లీ కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల ఎంపికపై జగన్ తీవ్రంగా కసరత్తు చేశారు. విజయసాయిరెడ్డిని మళ్లీ కొనసాగించనున్నారని సమాచారం. ఇక మిగిలిన మూడు స్థానాలకు ప్రముఖ న్యాయవాది, నిర్మాత నిరంజన్‌రెడ్డి, […]
జగన్ ట్రాప్‌లో బాబు చిక్కారా… !
వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య రాజకీయ ఎత్తుగడలు.. వ్యూహ ప్రతివ్యూహాలు కామన్. 2012 నుంచి కూడా ఈ రెండు పార్టీల మధ్య ఎత్తుగడల రాజకీయం కొనసాగుతూనే ఉంది. ఒకానొక దశలో అసలు వైసీపీని లేకుండా చేసేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నాలు చేశారని.. ఈ క్రమంలోనే కేంద్రంలోని సోనియాతో చేతులు కలిపి.. జగన్‌ను జైలుకు పంపించారని.. వైసీపీ నేతలు తరచుగా చెబుతుంటారు. సరే. ఆ ఎత్తుగడ పారలేదు.. ఇక, ఎన్నికల ఎత్తుగడకు వచ్చేసరికి.. 2012లో […]
షాకింగ్: ఎంపీగా ప్రియాంక గాంధీ…!
గాంధీ కుటుంబ రాజకీయ వారసురాలు ప్రియాంక గాంధీ పూర్తి స్తాయిలో రాజకీయాల్లోకి రావాలన్న డిమాండ్లు గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి. గత యూపీ ఎన్నికలకు ఆమె ఇన్‌చార్జ్‌గా ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. యూపీలో కాంగ్రెస్ ప్రభావం చూపలేదు. ఆమె చట్టసభలకు ఎంపికై మరింత క్రియాశీల పాత్ర పోషిస్తేనే కాంగ్రెస్‌కు కాస్త పూర్వవైభవం వస్తుందనే అంచనాలు ఉన్నాయి. తాజాగా ప్రియాంకగాంధీని కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యురాలిగా పంపేందుకు కసరత్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ చింతన్ […]
బెట్టు చేస్తే బొక్కే… టీడీపీ – జనసేనతో పొత్తుపై బీజేపీ ట్విస్ట్ ఇచ్చేసింది…!
వచ్చే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో పొత్తులు పొడిచేందుకు రంగం సిద్ధమైంది. టీడీపీ-జనసేనలు పొత్తు దిశగా సమాలోచనలు చేస్తున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే.. టీడీపీతో కలిసి పనిచే సేందుకు.. బీజేపీ ససేమిరా అంటోంది. గతంలో మోడీని చంద్రబాబు అవమానించారని.. ఆయనకు వ్యతిరేకంగా.. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టారని.. కుటుంబం లేని వారికి మహిళల విలువ ఏం తెలుస్తుందంటూ..వ్యాఖ్యానించారని.. అలాంటి పార్టీతో పొత్తుకు తాము ఎలా ముందుకు వస్తామని.. పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ విషయంలో ఓ వర్గం […]
జగన్ సర్కారుపై ఎందుకింత దొంగాట.. విపక్షాల వ్యూహం ఏంటి?
ఏపీలోని జగన్ సర్కారుపై ఏం జరుగుతోంది? అంటే.. గత ఆరుమాసాలుగా చూసుకుంటే.. ఆయన ప్రభు త్వం అప్పులు చేసేస్తోందని.. లెక్కకు మించి అప్పులు చేస్తున్నకారణంగా.. రాష్ట్రం భవిష్యత్తులో ఇబ్బం ది పడిపోతుందని. పెద్ద ఎత్తున ఒక వైపు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు.. సంక్షేమ పథకాలకు అప్పులు చేసిన సొమ్మును పంచుతున్నారని.. యాగీ చేస్తున్నారు. అంతేకాదు… పప్పుబెల్లాల్లా.. ఈ పథకాల కింద అనర్హులకు కూడా నిధులు పంచేస్తున్నారని.. వీరంతా కూడా వైసీపీ సానుభూతి పరులేనని.. ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తోంది. […]
40-45 సీట్లలో జనసేన పోటీ.. ఎక్కడెక్కడంటే!
వచ్చే 2024 ఎన్నికల్లో అధికారంలో వచ్చితీరుతామని.. ప్రజలకుపదే పదే చెబుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆ దిశగా అడుగులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఆయన పొత్తులకు కూడా సిద్ధమ య్యారు. ఈ విషయంపైనా.. ఆయన కార్యకర్తలను.. జనసేన నాయకులను మానసికంగా సిద్ధం చేస్తున్నా రు. ఇక, ఎక్కడ ప్రసంగిస్తున్నా.. కూడా.. పొత్తుల గురించిన చర్చ చేస్తున్నారు. ఫలితంగా.. ప్రజలను కూడా మానసికంగా.. పవన్ రెడీ చేస్తున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇక, ఇదే సమయంలో […]