మంచు విష్ణు నటించిన తాజా మూవీ కన్నప్ప. మంచు మోహన్ బాబు ప్రొడ్యూసర్గా.. ఆవా ఎంటర్టైన్మెంట్, 24 ప్లస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కొద్ది గంటల క్రితం గ్రాండ్ లెవెల్ లో థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడం విశేషం. కాగా.. మొదట్లో మంచు విష్ణు కన్నప్ప ప్రాజెక్టును అనౌన్స్ చేసినప్పుడు ఎన్నో నెగటివ్ కామెంట్లు వ్యక్తమయ్యాయి. మెల్లమెల్లగా […]
Category: Latest News
Kannappa Review: సినిమా-స్టోరీ హిట్..కానీ, అది మాత్రం ఫట్..100కి 100% ఇది నిజం..!
డైనమిక్ హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ సినిమా “కన్నప్ప” . అవా ఎంటర్టైన్మెంట్ 24 ఫ్రేమ్‌స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ అందుకుంది . అఫ్కోర్స్ సినిమాపై అడపా దడపా కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ని బాగుంది అంటూ మెచ్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మోహన్ […]
ఎన్టీఆర్ వార్ 2 కోసం రంగంలోకి టాప్ ప్రొడ్యూసర్స్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ మూవీ అయినా.. ఈ సినిమాల్లో ఎన్టీఆర్ నటిస్తూండడంతో టాలీవుడ్ ఆడియన్స్ లో సైతం సినిమాపై మంచి బజ్ నెలకొంది. కేవలం టాలీవుడ్, బాలీవుడ్ […]
చరణ్ చేతికి కట్టు.. ఆందోళనలో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?
నిన్న ప్రపంచ అంతర్జాతీయ డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రాండ్ లెవెల్ లో ఏర్పాటు చేసింది. ఇందులో చరణ్, విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్లుగా హాజరయ్యారు. మాదకద్రవ్యాల నివారణ పోరాటం అందరూ కలిసి నిలబడాలని.. వాటిని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సైనికుడిగా మారాలంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అందరూ స్పీచ్‌లు ముగిసిన తర్వాత.. చివర్లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రమాణం చేస్తున్న నేపథ్యంలో.. చరణ్ కొద్దిగా అసౌకర్యంగా ఫీల్ అవడం […]
” కన్నప్ప ” ఫుల్ రివ్యూ.. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ హిట్టా.. పట్టా..!
టాలీవుడ్ క్రేజి హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ కన్నప్ప. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా.. విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందింది. అవా ఎంటర్‌టైన్మంట్స్, 24 ఫ్రెమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై సంయుక్తంగా రూపొందిన ఈ భారీ బడ్జెట్ మూవీ.. కొద్ది గంటల క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. సినిమాపై రిలీజ్ కు ముందే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొన్నా.. అక్కడక్కడ నెగటివ్ కామెంట్స్ […]
ట్రోలర్స్ కు కన్నప్ప టీం స్ట్రాంగ్ వార్నింగ్.. యాక్షన్ తీసుకుంటాం.. !
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.. ఈ నెల 27న గ్రాండ్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ సినిమా పై విష్ణు ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమాలో ఇప్పటివరకు కన్నప్పకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాన్నీ రివీల్ చేయనున్నట్లు ఇప్పటికే అటు విష్ణు.. ఇటు మోహన్ బాబు.. ఇద్దరు ప్రమోషన్స్ లో ఎన్నోసార్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. సినిమా పై ఆడియన్స్‌లోను భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో.. సోషల్ మీడియా వేదికగా ట్రోలర్స్‌కు […]
చిరు – నాగ్ కాంబోలో మిస్సైన సూపర్ హిట్ మూవీ ఏదో తెలుసా..?
స్టార్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలకు ఎలాంటి క్రేజ్.. పాపులర్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డ్యాన్సులతో అదరగొడుతూ.. యావత్ సినీ ఇండస్ట్రీని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తన నెక్స్ట్ సినిమాలకు ఎలాగైనా బ్లాక్ బస్టర్లు కొట్టాలని కష్టపడుతున్నాడు చిరు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో కామెడీ ఎంటర్టైనర్‌లో నటిస్తూ.. ఫుల్ జోష్లో సందడి చేస్తున్నాడు. ఇక.. అక్కినేని నాగేశ్వరావు నట వారసుడిగా ఎంట్రీ […]
డిప్యూటీ సీఎంకు కట్టప్ప స్ట్రాంగ్ కౌంటర్.. తమిళనాట మీ ఆటలు సాగవంటూ వార్నింగ్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని సంచలన కామెంట్స్ నెటింట విమర్శలకు దారి తీసాయి. ఈ క్రమంలోనే తాజాగా సౌత్ నటుడు సత్యరాజ్.. రియాక్ట్ అవుతూ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే అసలు ఊరుకోమని.. ఏపి డిప్యూటీ సీఎం పవన్‌కు సత్యరాజ్ స్ట్రాంగ్ […]
ఆ హీరో కోసం శ్రీకాంత్ ను తొక్కేయాలని ప్లాన్.. డైరెక్టర్ కు రెండు కోట్లు ఛాన్స్ ఇచ్చిన పెద్ద మనిషి ఎవరంటే..?
సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడం.. ఆ స్టేటస్ నిలబెట్టుకోవడం అంటే అంత సాధారణ విషయం కాదు. అక్కడ జరిగే రాజకీయాలను, కుట్రలను దాటుకొని నీళ్లదొక్కుకోవాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ గా నిలబడాల్సి ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కు వెళ్లకుండా తమ సత్తా చూపించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇండస్ట్రీలో అడుగడుగున వెనక్కి లాగే వాళ్ళు.. తొక్కేయాలని చూసే వాళ్ళు కూడా ఉండనే ఉంటారు. మంచిగా మాట్లాడుతూనే వెనుక గోతులు తవ్వే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. […]