ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా ఉంటుంది.. ఎవరి లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో ఎవరు చెప్పలేరు. ఒకరు వద్దనుకున్న అవకాశం మరొక్కరికి గోల్డెన్ స్టెప్ గా మారి.. ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ను తెచ్చిపెడుతుంది. సరిగా.. ఇలాంటి సంఘటన టాలీవుడ్ యాక్టర్ సునీల్, నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో జరిగిందట. ప్రస్తుతం ఇదే టాక్ తెగ వైరల్ గా మారుతుంది. సునీల్ రిజెక్ట్ చేసిన ఓ కథ నాని కెరీర్‌ను యూటర్న్ […]
Category: Latest News
నార్త్ అమెరికాలో ” ఓజీ ” సరికొత్త ప్రభంజనం.. రిలీజ్ కు 5 రోజుల ముందే రేర్ రికార్డ్..!
ఏపి డిప్యూటీ సీఎం.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. మరో 5 రోజుల్లో పాన్ వరల్డ్ రేంజ్‌లో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. దాదాపు నెల రోజుల క్రితమే నార్త్ అమెరికాలో ఓపెన్ బుకింగ్స్‌ను ప్రారంభించేశారు. ఇప్పటికే.. సినిమా అక్కడ బుకింగ్స్ వరంగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తుంది. అయితే.. తాజాగా మరోసారి ఓజీకి కాసుల పంట పండిందని.. క్రేజి రికార్డ్ పవన్ తన కథలో […]
అఖండ 2: 600 మంది డ్యాన్సర్లతో మాస్ సాంగ్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య, బోయపాటి కాంబో నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు.. ఫుల్ ఆఫ్ మాస్ సినిమాలు చూసేందుకు ఆడియన్స్ సిద్ధమైపోతారు. వీళ్లిద్దరు సినిమా అంటే సాంగ్ నుంచి మొదలుకొని.. మాటలోనూ, యాక్షన్ లోను, హీరోయిజంలోనే.. ఇలా ప్రతి ఒక్క అంశం లోను మాస్ మోతమోగిపోతుంది. ఈ క్రమంలోనే అంచనాలు కూడా ఆకాశాన్నిఅంటుతాయి. ఇక ప్రతిసారి […]
ఓజీ: వాషి యో వాషి.. పవన్ పాడిన ఈ సాంగ్ మీనింగ్.. స్ట్రాంగ్ వార్..!
పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ గ్యాంగ్స్టర్ మూవీ ఓజీ. మరో 5 రోజుల్లో గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే రోజుకో రకంగా ప్రమోషన్స్‌తో మేకర్స్ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. ఇందులో భాగంగానే.. తాజాగా పవన్ జపనీస్ భాషలో హైకూను వివరించాడు. దీనికి సంబంధించిన వీడియో మూవీ యూనిట్ రిలీజ్ చేసిన కొద్ది క్షణాల్లోనే నెటింట తెగ ట్రెండింగ్‌గా మారింది. మై డియర్ ఓమి అంటూ వచ్చిన ఈ వీడియో ఆడియన్స్‌ను […]
పవన్ ” ఓజీ ” వరల్డ్ వైడ్ టార్గెట్ లెక్కలు ఇవే.. ఎన్ని కోట్లు అంటే..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సాహో సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ ఓజి. ప్రెజెంట్ ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు మారుమోగిపోతుంది. ఇలాంటి క్రమంలో పవన్ సినిమా టార్గెట్ లెక్కలు మారుతున్నాయి. పవన్ ఎదట ప్రస్తుతం ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా టార్గెట్స్ ఉన్నాయి. ఇక ఆ లక్ష్యాలు అన్నింటినీ సినిమాతో బ్లాస్ట్ చేస్తాడా.. లేదా.. ఇంతకీ ఆ టార్గెట్ ఏంటో ఒకసారి చూద్దాం. తాజాగా ఓజీ సెన్సార్ కంప్లీట్ […]
” ఓజీ “హైప్ కు హెల్త్ అప్సెట్.. 25 తర్వాత మా పరిస్థితి ఏంటో.. సిద్దు జొన్నలగడ్డ
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా, జనరల్ మీడియా అని తేడా లేకుండా ఎక్కడ చూసినా వరల్డ్ వైడ్ లెవెల్ లో ఒకటే మానియా కొనసాగుతుంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ. సుజిత్ డైరెక్షన్లో యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమా మరో 4 రోజుల్లో గ్రాండ్‌గా పలకరించనుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్ హైప్‌ను క్రియేట్ చేసింది. ఇక […]
మహాభారతం ప్రాజెక్ట్ పై అమీర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అది మూవీ కాదు.. ఓ యజ్ఞం అంటూ..
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌కు తెలుగు ఆడియన్స్‌లోను పరిచయాలు అవసరం లేదు. తాజాగా అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. ఇందులో భాగంగా ఆయన మహాభారతం ప్రాజెక్ట్ పై చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి. ఈ ఇతిహాసానికి జీవం పోయాలని నేను దాదాపు 30 ఏళ్లుగా కష్టపడుతున్నానని.. ఇది నా లైఫ్ లోనే అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే మూవీ పనులు ప్రారంభించేసామని.. మరో రెండు నెలల్లో స్క్రిప్ట్ పనులు […]
ఆ హిట్ ఫ్రాంచైజ్ లో రష్మిక ఎంట్రీ.. మరో బ్లాక్ బస్టర్ పక్కా..!
సౌత్ స్టార్ బ్యూటీ రష్మిక మందన.. నేషనల్ క్రష్‌గా పాన్ ఇండియా లెవెల్‌లో తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పుష్ప ఫ్రాంఛైజ్‌లతో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుకోవాలని ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే తనకు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని మిస్ చేసుకోకుండా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. అలా.. ఇప్పుడు మరో హిట్ మూవీ ఫ్రాంచైజ్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందని టాక్ […]
సింగిల్ కామెంట్ తో మనోజ్ లైఫ్ చేంజె చేసిన పవన్.. మిరాయ్ సక్సెస్ కు అదే కారణమా..!
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ మిరాయ్ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో హిట్ కరువైన నేపథ్యంలో మీరాయ్ సక్సెస్ టాలీవుడ్‌కు మంచి బూస్టప్‌గా నిలిచింది. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్ సినిమా.. ఐదు రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసింది. అంతేకాదు.. సినిమా ఇప్పటికీ అదే ఫామ్ లో వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతుంది. రితిక నాయక్ […]









