పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో క్రిష్ జాగర్లమూడి సినిమా ఒకటి. క్రిష్, పవన్ కాంబోలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి `హరిహర వీరమల్లు` అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు. […]
Category: Latest News
`వకీల్ సాబ్`పై పవన్ మాజీ భార్య రేణు ఆసక్తికర వ్యాఖ్యలు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం `వకీల్ సాబ్`. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ జోరుగా ప్రయోషన్స్ నిర్వహిస్తోంది. ఈక్రమంలోనే తాజాగా వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా వకీల్ సాబ్ ట్రైలర్‌పై పవన్ మాజీ భార్య, నటి […]
రష్మికకు ఛాలెంజ్ విసిరిని నాగార్జున..బీట్ చేయగలదా?
కింగ్ నాగార్జున తాజా చిత్రం `వైల్డ్ డాగ్`. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ రకరకాలుగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ.. సినిమాపై హైప్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే `వైల్డ్ డాగ్` పుష్ అప్ ఛాలెంజ్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన టాలీవుడ్ లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా.. ముప్పై సెకెండ్ల పాటు పుష్‌అప్ పొజిషన్‌లో ఉంది. అనంతరం ఇందుకు […]
ఆసక్తికరంగా నితిన్ `మాస్ట్రో` ఫస్ట్ గ్లింప్స్!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో అంధాధున్ తెలుగు రీమేక్ ఒకటి. అయితే ఈ రోజు నితిన్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. `మాస్ట్రో` ఇంట్రస్టింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నభా నటేశ్, తమన్నా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా […]
హరి హర వీరమల్లులో పవర్ ఫుల్ స్టంట్స్ తో రానున్న పవర్ స్టార్..!
వకీల్ సాబ్ సినిమాతో మల్లి రిఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు అనే సినిమా చేస్తుండగా, ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ ఫ్యాన్స్ అంచనాలను భారీగా పెంచేసింది. తొలిసారి పవన్ పీరియాడికల్ మూవీ చేస్తున్న క్రమంలో అందరి దృష్టి ఈ చిత్రం పైనే ఉంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న […]
కారు ప్రమాదంలో సంగీత గాయకుడు మృతి..!
పంజాబీ గాయకుడు దిల్జాన్ మార్చి 30 న మంగళవారం ఉదయం అమృత్‌సర్ సమీపంలోని జండియాలా గురులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అమృత్‌సర్ నుండి కర్తార్‌పూర్ వెళుతుండగా, దిల్జాన్ కారు జలంధర్ రోడ్డులో పక్కన ఆపి ఉంచిన ట్రక్కును ఢీ కొంది. ఈ ప్రమాదంలో దిల్జాన్ అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలేంటనే దాని పై పోలీసులు ఇంకా విచారణ జరుపుతున్నారు. గాయకుడి మృత దేహాన్ని పోస్ట్ మార్టంకు తీసుకెళ్లారు. అయితే అతి వేగం […]
వెండితెరపై ‘వీరయ్య’గా చిరు..!?
చాలా గ్యాప్ తర్వాత మరోసారి హీరోగా జనం ముందుకు వచ్చిన చిరంజీవి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఖైదీ నంబర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తరువాత చేసిన సైరా చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికీ చాలా ఆలోచించారు. అలానే ఆచార్యకు సై అనడానికీ ఎంతో అలోచించి ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం నిర్ణయాల చకచకా తీసుకుంటున్నారు. తాజాగా డైరెక్టర్ బాబీ రెడీ చేస్తున్న స్ట్రయిట్ కథకూ చిరు గ్రీన్ సిగ్నల్ […]
రామ్‌సేతులో అక్షయ్ లుక్ అదుర్స్ అంటున్న నెటిజన్స్..!
బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ సంవత్సరానికి నాలుగు ఐదు మూవీస్ చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నారు. అక్షయ్ నటించిన సూర్య వంశీ చిత్రం ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. ఇకపోతే, పృథ్వీరాజ్ సినిమాని నవంబర్ 5న, బచ్చన్ పాండే చిత్రాన్ని జనవరి 26న రిలీజ్ చేయనున్నారు. రీసెంట్‌గా అతరంగీ రే అనే మూవీ షూటింగ్ పూర్తి చేశాడు. సారా అలీ ఖాన్ ఇందులో అక్షయ్ సరసన హీరోయిన్ గా చేసింది.ఈ మూవీని ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు […]
ఎట్టకేలకు కదిలిన ‘ఎవర్ గివెన్’ భారీ కంటైనర్ నౌక ..!!
సూయిజ్ కాలువలో ఇరుక్కుపోయిన భారీ కంటైనర్ నౌక ఎవర్ గివెన్ సుమారు ఆరు రోజుల తరువాత ఎట్టకేలకు కదిలింది. ఓడ ముందు భాగం కూరుకుపోయిన చోట ఇసుక, బంకమట్టిని డ్రెడ్జర్లు ద్వారా తవ్వి, నౌక కింద నీటిని పంప్ చేశారు. వీటికి సముద్రపు పోటు కూడా తోడై ఎట్టకేలకు కదిలింది. ప్రస్తుతం దీని ప్రయాణం సాఫీగా సాగుతోందని మారిటైమ్ సర్వీసెస్ ప్రొవైడర్ ఇంచ్ కేప్ వెల్లడించింది. ఇందుకోసం 18 మీటర్ల లోతులో దాదాపు 27 వేల క్యూబిక్ […]