ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వేవ్‌లో కరోనా దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుడు, సెలబ్రెటీ అనే తేడా లేకుండా అందరిపై కరోనా పంజా విసురుతోంది. మరోవైపు కరోనాను నిర్మూలించేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా వాక్సిన్ వేయించుకుని..టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఫస్ట్ డోస్ కరోనా వాక్సిన్ తీసుకుంది. ముంబైలోని నానావతి […]
Category: Latest News
బ్రేకింగ్: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ గడువు పొడిగింపు..!
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు మార్గదర్శకాలను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొనసాగుతున్న రాత్రిపూట కర్ఫ్యూను మరికొన్ని రోజులు తెలంగాణ సర్కార్ పొడిగించింది. రేపు ఉదయం వరకు రాత్రి కర్ఫ్యూ విధించిన నేపథ్యంలోనే తిరిగి దాన్ని పొడగించారు. వారం పాటు పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ముందుగా 15రోజులపాటు రాత్రి కర్ఫ్యూ విధించింది. అనంతరం మే ఒకటిన రెండవసారీ […]
బిగ్‌బాస్ ప్రియులకు బిగ్ షాక్..ఇప్పట్లో షో లేనట్టేనట?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా గతేడాది ఆలస్యంగా ఈ షో ప్రారంభం అయినప్పటికీ.. ఏ మాత్రం క్రేజ్ దక్కలేదు. ప్రస్తుతం ఐదో సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రేక్షకులు ఎగ్జైట్‌గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసారి చాలా ముందుగానే షో ను నిర్వహించాలని భావించారు. మే లేదా జూన్ నుండి షో ను ప్రారంభించాలని బిగ్ బాస్ నిర్వాహకులు […]
రూట్ మార్చిన మిల్క్ బ్యూటీ ..?
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఈమధ్య అందంతో పాటు నటన పై కూడా దృష్టి సారించింది. ఈ మధ్య డాన్స్ విషయంలో కూడా చాలా శ్రద్ధ చూపిస్తుంది. తనకున్న గ్లామర్ కి అభినయం జోడించి తన సినీ కెరియర్ ను ఒక తపస్సులా భావించి ఆంకితభావంతో ఆమె పని చెయ్యటం వల్ల చాలా తక్కువ టైం లోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. తాజాగా ఇప్పుడు తమన్నాకి ఇప్పుడు వస్తున్న కొత్త హీరోయిన్ల జోరును తట్టుకుని […]
కిల్లర్ లుక్ అక్షర హాసన్..?!
లోక నాయకుడు అయిన కమల్ హాసన్ వారసులుగా శృతి హాసన్ ఇంకా అక్షర హాసన్ అందరికి సుపరిచితమే. ఆల్ రౌండర్ నైపుణ్యం ఉన్న భామలుగా వీళ్లిద్దరు ఇండస్ట్రీలో బాగా పేరు తెచ్చుకున్నారు. శ్రుతి ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ అక్షర మాత్రం కెమెరా వెనక పనిని ఎక్కువగా ఇష్టపడుతోంది. అక్షర నటిగా కొనసాగుతూనే త్వరలోనే దర్శకత్వం కూడా వహించే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటె,తాజాగా అక్షర కళ్ళు చెదిరే ఫోటోషూట్ తో అభిమానుల […]
బన్నీ ఎమోషనల్ ట్వీట్ వైరల్..!
టాలీవుడ్ స్టైలిష్ హీరో అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆర్య మూవీ 2004, మే 7న రిలీజ్ అయ్యి నేటితో 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బన్నీ తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ ట్వీట్ చేసాడు. ఆర్య చిత్రం రిలీజ్ అయ్యి నేటికి 17 ఏళ్లు అవుతుంది. ఇది నా లైఫ్ చేంజింగ్ మూవీస్ లో ఇది కూడా ఒకటి. ఈ మూవీ నా జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం. ఫీల్ […]
డ్యూయల్ రోల్ ప్రభాస్..?
రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకదీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత ప్రభాస్ మొత్తంగా పాన్ ఇండియా సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. ఇక రెబల్ స్టార్‌తో సినిమా తీసెందుకు దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధకృష్ణ డైరెక్షన్లో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా […]
బాలయ్య సరసన సీనియర్ నటి..?
ఒకప్పుడు హీరోయిన్స్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి మీనా. అందం, అభినయం కలిసిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మీనా దాదాపుగా అందరు సీనియర్ హీరోలతో నటించింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో మూవీస్ చేసి ప్రేక్షకుల్ని అలరించింది. మల్లి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నత్తే సినిమాలో నటిస్తుంది. అలాగే దృశ్యం 2 మూవీలో వెంకటేష్ సరసన నటిస్తుంది. […]
బాలయ్య `అఖండ` వచ్చేది అప్పుడేనట?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా ఉదృతి పెరుగుతుండడంతో సినిమా వాయిదా పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ […]









