ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న తరుణంలో, సినిమా సెలబ్రిటీలు షూటింగ్స్‌కు వెళ్లాలంటే భయపడి పోతున్నారు. గత సంవత్సరం కరోనా వలన తొమ్మిది నెలల పాటు షూటింగ్స్ లో పాల్గొనలేకపోవడంతో ఈ సారి కాస్త రిస్క్ అయినా కూడా షూటింగ్స్ చేస్తున్నారు నటి నటులు. అయితే సెట్స్ లోకి అడుగు పెట్టే ముందు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. తాజాగా ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్‌పుత్ తన తదుపరి మూవీ షూటింగ్‌లో పాల్గొనేందుకు కరోనా పరీక్షలు […]
Category: Latest News
గంగూభాయ్ కతియావాడి టీజర్ మీ కోసం..!
బాలీవుడ్ నటి అలియాభట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి మనకు తెలసిందే. హీరో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో అలియా కనిపించనుండగా, ఇటీవలే ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలియా లుక్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే సంచలన బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అలియా భట్ ప్రధాన పాత్రలో మా గంగూభాయ్ కతియావాడి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కి […]
గర్ల్‌ఫ్రెండ్ కోసం ఇద్దరి మిత్రుల గ్యాంగ్ ఫైట్..!
టీనేజ్ కుర్రాలు క్షణికావేశంలో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ పేరుతో కాలాన్ని వృథా చేయడంతో పాటు అందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఒక గర్ల్ ఫ్రెండ్ కోసం ఇద్దరు మిత్రులు ఏకంగా కాలేజీ గ్రౌండ్‌లో గ్యాంగ్‌ఫైట్‌కు దిగారు. బ్లేడ్‌తో దాడి చేయగా ఈ ఘర్షణలో ఒక బాలుడికి తీవ్రగాయాలు పాలై వైద్యశాలలో చేరడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఈ సంఘటన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అధికారులు, బాధితులు తెలిపిన కథనం ప్రకారం.. రహ్మత్‌నగర్ బంగారు మైసమ్మ […]
కత్తి చేతపట్టిన కోలీవుడ్ స్టార్ హీరో..!
కోలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో సూర్య కత్తి చేత పట్టిన పోస్టర్ ని తాజాగా విడుదల చేసింది మూవీ యూనిట్. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతోన్నఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ అవ్వటంతో సూర్య అభిమానులను ఆనందంలో ఉన్నారు. సూరీడు వెలుగుల్లో కత్తిని పట్టుకొని లుంగీలో ఉన్న సూర్య స్టిల్ చిత్రం పై మరింత ఆసక్తిని పెంచుతోంది. పాండిరాజ్ డైరక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సూర్య ఊర మాస్ హీరోగా కనిపించబోతున్నాడు. తమిళ్ […]
బన్నీ ఫ్యాన్స్ మీద కేసు నమోదు.. ఎందుకుంటే..!?
కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ , ఎటువంతి అనుమతి లేకుండా అర్ధరాత్రి టైంలో బాణసంచా కాల్చినందుకు టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రశాంత్‌తో పాటు మరో అభిమాని సంతోష్ పై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 290, 336, 188 కింద కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా బుధవారం నాడు అర్ధరాత్రి ఒంటిగంట టైములో జూబ్లీహిల్స్ రోడ్ నం.68లోని ఆయన ఇంటికి వందలాది […]
అమెరికాలో భారత దంపతుల హత్య..? భార్య ఏడునెలల గర్భిణి..
ఉన్నత చదువు చదివాడు. ఎన్నో కలలతో అమెరికా చేరుకున్నాడు. అక్కడే సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. భార్య, నాలుగేళ్ల పాపతో జీవితం సాఫిగా సాగిపోతున్నది. ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రస్తుతం భార్య ఏడునెలల గర్భిణి కావడం విషాదకరం. ఈ సంఘటన అమెరికాలోని న్యూజెర్సీలో వెలుగుచూసింది. అక్కడి అధికారులు వెల్లడించిన కథనం ప్రకారం.. మహారాష్ట్రాలోని బీద్ జిల్లాకు చెందిన రుద్రావర్(32), భార్య ఆర్తి బాలాజీ(30) దంపతులు 2015, ఆగస్టులో అమెరికా […]
ఐపీఎల్ 2021..ఈరోజే ఫస్ట్ మ్యాచ్.. జట్ల వివరాలు ఇవే?
క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2021 ఈ రోజే ప్రారంభం కానుంది. కరోనా విసురుతున్న సవాళ్ళను తట్టుకుని ఖాళీ స్టేడియాల్లోనే జరగబోతున్న ఐపీఎల్‌ను చూసేందుకు అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకి జరగబోయే ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. విశ్లేషకుల అంచనాల బట్టి జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.. ముంబయితో ఫస్ట్ మ్యాచ్‌కి బెంగళూరు […]
మరదితో తల్లి ఎస్కేప్.. పదేళ్ల తరువాత పగతీర్చుకున్న కొడుకు
అక్రమ సంబంధాలు అనేక దారుణాలకు కారణమవుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నాయి. అందుకు నిదర్శనంగా నిలుస్తుంది ఈ సంఘటన. వావివరుసలు మరచి భర్త సోదరుడితో వివాహేతరం సంబంధం పెట్టుకుంది ఓ మహిళ. అలా పదేళ్ల క్రితం పంజాబ్ నుంచి హైదరాబాద్‌కు ఇద్దరూ పరారయి వచ్చారు. అన్ని మరచిపోయి హాయిగా జీవిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఊహించని సంఘటన జరిగింది. పదేళ్ల తరువాత ఆ మహిళ కుమారుడు తిరిగివచ్చి పగ తీర్చుకున్నాడు. తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న తన బాబాయిని అంతమొందించాడు. […]
పూజా హెగ్డే జోరు..నయనతార తర్వాత ఆ రికార్డు బుట్టబొమ్మదే!
పూజా హెగ్డే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కెరీర్ మొదట్లో ఫ్లాపులతో సతమతమైన ఈ బుట్టబొమ్మకు అందం, అభినయంతో పాటు లక్ కూడా కాస్త ఎక్కువే. అందుకే ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆఫర్లు వెల్లువెత్తడం.. వరుస హిట్లు పడటంతో టాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ఇక చిచ్చు బుడ్డిలా ఒకచోటునే కాలుతూ కూర్చోకుండా తారాజువ్వలా టాలీవుడ్, బాలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీల్లో దూసుకుపోతోంది. ఇటీవలె కోలీవుడ్‌లో స్టార్ హీరో విజయ్ దళపతి […]