ఈసీ కి కీలక సూచనలు ఇచ్చిన మమతా..!?

దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ రాత్రి పూట కర్ఫ్య ఇంకా వీకెండ్ లాక్ డౌన్ లు అమలు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ విజృంభణ ఎక్కువగా ఉండటంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల సంఘానికి కొన్ని కీలక సూచనలు ఇచ్చారు. కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో మొత్తం ఎనిమిది దశల పోలింగ్ […]

మహేష్ బాబుకి విలన్ గా తమిళ్ హీరో ..!?

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ చిత్రాన్ని సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు. కానీ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 31కి మూవీ లాంచ్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక పోతే ఈ మూవీకి సంబంధించి క్యాస్టింగ్ సెలక్షన్ కూడా త్రివిక్రమ్ షురూ చేసారని టాక్. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేని […]

మ‌హ‌బూబాబాద్ ఎంపీ‌కు క‌రోనా పాజిటివ్..!?

తెలంగాణ కరోనా మహమ్మారి చాలా వేగంగా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మ‌హ‌బూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ మాలోతు క‌విత‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. డాక్టర్స్ సలహా మేర‌కు ఆమె హైద‌రాబాద్‌లో హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు క‌విత తెలిపారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా వెంటనే కొవిడ్ టెస్టులు చేయించుకోవాల‌ని ఎంపీ కవిత సూచించారు. కొత్తగా నమోదైన కేసులో అత్యధికంగా 505 జీహెచ్‌ఎంసీలో, మేడ్చల్‌లో 407, రంగారెడ్డిలో 302, […]

శుభ వార్త : కరోనా వైరస్ కు హోమియోపతి వ్యాక్సిన్..!

కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న క్రమంలో దానికి చెక్ పెట్టేందుకు భారత్ మరో అడుగు వేసింది. హోమియోపతి వ్యాక్సిన్ తో కరోనాను తరిమేందుకు రెడీ అయింది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా కరోనా కట్టడికి హోమియో వ్యాక్సిన్ వాడలేదు. భారత్ మాత్రం ఇప్పుడు హోమియో టీకా ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ వేగంగా జరుగుతున్నాయి. కాగా ఈ వ్యాక్సిన్ ని లైఫ్ ఫోర్స్ హోమియోపతి అండ్ బయోసిమిలా కంపెనీ తయారు చేసారు. ఈ […]

వాట్సప్ ప్రైవసీ పాలసీ డెడ్‌లైన్ ఇదే..!

    రెండు నెలల క్రితం వాట్సప్ ప్రైవసీ పాలసీ లేపిన దుమారం అందరికి తెలిసిందే. ఆ తర్వాత ప్రైవసీ పాలసీలో కాస్త మార్పులు చేసి కొత్త పాలసీని వాట్సప్ ప్రకటించింది. ఈ ప్రైవసీ పాలసీని మే 15 లోపు అంగీకరించాలసి ఉంటుంది. ఇంకా వాట్సప్ ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయనివారికి మరో నెల రోజులు గడువు మాత్రమే ఉంది. ఇప్పటికీ ప్రైవసీ పాలసీ అంగీకరించని వారికి తరచూ రిమైండర్స్ పంపిస్తోంది వాట్సప్.   2021 మే […]

పవన్ కరోనా టెస్ట్ రిజల్ట్ ఇదే..!

మళ్ళీ దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తుంది. అటు సినీ వర్గాల్లో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చెండియాన్ బృందం సభ్యులలో కరోనా పోస్టివ్ రావటంతో అందరిలో కాస్త ఆందోళన మొదలయ్యింది. దానితో పవన్ వెంటనే స్వీయ ఐసోలేషన్ లోకి వెళ్లారు. దానితో పాటుగా పవన్ కరోనా టెస్ట్లు చెయ్యించుకోగా, ఇప్పుడు దాని రిజల్ట్స్ వచ్చినట్టు తెలుస్తుంది. నిన్న హైదరాబాద్ ట్రినిటీ హాస్పిటల్ లో […]

సోనూసూద్‌తో చ‌ర‌ణ్ ఫైట్‌.. ఎందుకంటే..?

రియ‌ల్ హీరో సోనూసూద్‌తో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫైట్ చేయ‌నున్నాడ‌ట‌. కానీ ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదు. రీల్ కోసం అంట. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు దర్శకుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఆచార్య మోవీటిజో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇందులో సిద్ధ అనే న‌క్స‌లైట్ పాత్ర‌లో చరణ్ క‌నిపించ‌నున్నాడు. ప్ర‌స్తుతం కోకాపేట‌లో వేసిన ధ‌ర్మ‌స్థ‌లి ఆలయం సెట్‌లో మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. తాజా షెడ్యూల్‌లో రామ్ చ‌ర‌ణ్‌, సోనూసూద్ […]

సోషల్ మీడియాలో 6 మిలియ‌న్స్‌ క్లబ్ లోకి సోనూసూద్…!

లాక్‌డౌన్ స‌మ‌యంలో అడిగిన వారికీ లేద‌న్న‌ట్టు అందరికి సాయం చేసుకుంటూ వచ్చాడు రియ‌ల్ హీరో సోనూసూద్. ఎవరైనా సాయం అడ‌గాలే కాని లేదు అనకుండా హెల్ప్ చేసాడు సోనూ. సినిమాల‌లో ప్రతినాయకుడిగా చేసినప్పటికీ, రియ‌ల్ లైఫ్‌లో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నారు. సోష‌ల్ మీడియా ద్వారా కూడా సోనూసూద్‌కు చాలా రిక్వెస్ట్‌లు వ‌స్తుంటాయి. వాట‌న్నింటిని ఓపికగా బ‌దులిస్తూ సాయం చేసుకుంటూ వెళ్తున్నారు. సోషల్ మీడియాలో 6 మిలియ‌న్స్‌ క్లబ్ లోకి సోనూసూద్ చేరాడు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో […]

వైరల్ : ఇలియానా ధరించిన లాకెట్ చూసారా..!

గోవా అందాల భామ ఇలియానా ఒక‌ప్పుడు త‌న నడుము ఒంపులతో ఇంకా అందచందాలతో కుర్ర‌కారుని ఎంత‌గా అల్లారించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ మ‌ధ్య ఇలియానా కి మూవీస్ ఆఫ‌ర్స్ బాగా తగ్గటంతో తన ప్రియుడు ఆండ్రూ నీబోన్‌తో టైం బాగా గ‌డ‌ప‌డంతో పాటు సోష‌ల్ మీడియాలో త‌న గ్లామ‌ర్ షోతో హల్చల్ చేస్తుంది. తాజాగా ఇలియానా మెడ‌లో ధరించిన స్పెష‌ల్ లాకెట్ ‌పై అభిమానులు దృష్టి పెడుతున్నారు. ఇలియానా మెడలో ఉన్న‌ లాకెట్ బ్రాండ్ ఏంటి. దాని […]