పట్టపగలే శోభనం.. ఆలియా కు కౌంటర్ ఇచ్చిన కత్రినా..!!

ప్రముఖ బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ తాజాగా బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ అనే బాలీవుడ్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ షోని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో వివాదాస్పద వ్యాఖ్యలు , అసభ్యకరమైన ప్రశ్నలు మీడియాలో హాట్ ఫోటోలు టాపిక్ గా మారుతూ ఉంటాయి. ఇక ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న కాఫీ విత్ కరణ్ షో ఇప్పుడు ఏడవ సీజన్ ని కూడా జరుపుకుంటుంది. ముఖ్యంగా తాజా ఎపిసోడ్ కి కత్రినా […]

అమ్మతనానికి దూరం కానున్న నయనతార.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న విగ్నేష్..!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా పేరుపొందింది నయనతార. తాజాగా ఈమె డైరెక్టర్ విజ్ఞేశ్ శివన్ ను వివాహం చేసుకొని తన దాంపత్య జీవితంలో చాలా సంతోషంగా ఉన్నది. ఇక వీరిద్దరికి వివాహమైనప్పటినుంచి వీలైనప్పుడల్లా ఇతర దేశాలను చుట్టేస్తే చాలా సంతోషంగా అక్కడ అందాలను ఆస్వాదిస్తూ వస్తూ ఉంటారు. అయితే ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా నయనతారకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది వాటి గురించి తెలుసుకుందాం.నయనతార, విగ్నేష్ పెళ్లికి […]

వెంట్రుకలు నిక్కపొడిచేలా హరిహర వీరమల్లు సీన్.. ఇక థియేటర్‌లో కేకలే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అప్‌కమింగ్ మూవీ హరిహర వీరమల్లు నుంచి పవర్ గ్లింప్స్‌/గ్లాన్స్ విడుదలైంది. ఈ గ్లింప్స్‌ ఫ్యాన్స్‌ చేత ఈలలు కొట్టించేలా ఉంది. ఈ గ్లింప్స్‌లో యాక్షన్ అవతార్‌లో కనిపించిన పవన్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాడు. ఈ వీడియోకి ఇప్పటికే కోటి వరకు వ్యూస్ రాగా.. ఇది మూడు రోజుల సమయం నుంచి యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ వీడియోల్లో ఒకటిగా నిలుస్తోంది. నిజానికి పవన్ రాజకీయాలపై కాన్సంట్రేట్ చేస్తున్నాడని, అతని ప్రస్తుత […]

రెస్ట్ మోడ్ లో సమంత.. అనుమానాలకు దారి తీసేలా..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఎప్పుడూ కూడా బిజీగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నిమిషం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ మరింత బిజీగా మారింది. విడాకుల తర్వాత వరుస సినిమాలు చేస్తూ మరోపక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల పూర్తిగా సైలెంట్ అయింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ […]

బాలీవుడ్ ని మరో విషయంలో బెంబేలెత్తిస్తున్న టాలీవుడ్ బడా హీరోలు? ఈసారి మహేశ్ వంతు!

సౌత్ తెలుగు పరిశ్రమ ధాటికి బాలీవుడ్ కి దెబ్బమీద దెబ్బ పడుతోంది. అవును.. బి టౌన్లో అగ్ర హీరోలు అనబడేవారి సంపదకు మనవాళ్లు గండి కొడుతున్నారు. అయితే ఇదంతా కావాలని కాదండోయ్. ఫేమ్ అలాంటిది మరి. క్రేజ్ యేమైనా చేస్తుంది. నందిని పంది చేయగలదు. పందిని నంది చేయగలదు. పాన్ ఇండియా స్థాయిలో దక్షిణాది.. తెలుగు చిత్రాలు హడా చాటడంతో బాలీవుడ్ కి దిమ్మతిరిగిపోయింది. అది చాలదన్నట్టు మరో విషయంలో మనవాళ్లు వారిని డామినేట్ చేస్తున్నారు. తెలుగు […]

మంచు ఫ్యామిలీ లో మొదలైన ఆస్తి పంపకాలు.. అందుకేనా..?

ఆస్తి పంపకాలనేది సామాన్య ప్రజలకే కాదు సెలబ్రిటీల విషయంలో కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. ఇక తాజాగా కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు కుటుంబంలో కూడా ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి అనే వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే ఇందుకు కారణం మంచు మనోజ్.. మనోజ్ టాలీవుడ్ లో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకొని కెరియర్ ఆరంభంలో ఎన్నో బ్యూటిఫుల్ చిత్రాలలో నటించి మెప్పించాడు. ఇక ఆ తర్వాత ఆయన కెరియర్ ట్రాక్ తప్పిందని చెప్పాలి. […]

మరొకసారి సంచలన ట్విట్ చేసిన పూనమ్ కౌర్..!!

టాలీవుడ్ లో ప్రముఖ నటీమణులలో ఒకరైన పూనమ్ కౌర్ అందరికీ సుపరిచితురాలే. ఇక తరచూ పవన్ కళ్యాణ్ మీద ఏదో ఒక వివాదంలో స్పందిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరొకటి చేయడంతో మరింత చర్చనింశముగా మారుతోంది. తాజాగా పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా సెండ్ చేసిన ట్విట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పూనమ్ కౌర్ ప్రత్యేకంగా .. చంద్రబాబు, […]

చేతులు పైకి ఎత్తుతూ.. అది చూపిస్తున్న స్టార్ డాటర్..!?

దివంగత అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతదేశంలోనే గొప్ప నటీమణులలో శ్రీదేవి ఒకరు. శ్రీదేవి సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి నార్త్‌ సినిమా ఇండ‌స్ట్రీ వరకు ఉన్న అగ్ర హీరోలంద‌రితో నటించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీదేవి దివంగత నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, వంటి సీనియర్ హీరోలతో కూడా నటించింది. వీరి తర్వాత తరం హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు […]

ఆ టాలీవుడ్ హీరో నిర్మాత‌గా.. ఏపీ సీఎం జ‌గ‌న్ బ‌యోపిక్‌…!

సినిమా అనేది ప్రజలపై ఎంతో ప్రభావం చూపిస్తుంది అనేది మనకి ఎప్పటినుంచో తెలుసు. సినిమాల ద్వారా మారిన మనుషులు ఎందరో ఉన్నారు. వాటి ద్వారా దుర అలవాట్లకు గురైన వారు ఉన్నారు. సినిమాలు ఎంటర్టైన్మెంట్‌కే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే అంశాలతో సినిమాలు తీసి ప్రజలను మెప్పించిన వారు ఎందరూ ఉన్నారు. ఉదాహరణకు ఎన్టీఆర్, దాసరి నారాయణరావు అలాంటి పలువురు సమాజానికి ఉపయోగపడే చాలా సినిమాలు తీసి సమాజంలో మార్పు తేవ‌డానికి సినిమాల ద్వారా ఎన్నో ప్రయత్నాలు […]