కమలహాసన్ భారతీయుడు2…. సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్…!

లోకనాయకుడు కమలహాసన్ గ‌త‌ కొంతకాలంగా ఆయన సినిమాలు హిట్ అందుకోలేకపోతున్నాయి. తాజాగా వచ్చిన విక్రమ్‌ సినిమాతో సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు కమలహాసన్. ఈ సినిమాను యువ దర్శకుడు లోకేష్ క‌న‌క‌రాజ్‌ చాలా డిఫరెంట్గా తెరకెక్కించాడు. ఈ సినిమాకి సీక్వెల్ కూడా తీస్తానని లోకేష్ కనకరాజ్‌ మొదట లోనే చెప్పాడు. అందులో కమలహాసన్ తో పాటు తమిళ్ అగ్ర నటుడు సూర్య కూడా నటించబోతున్నాడు. కమలహాసన్ ఇప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో భారతీయుడు2 […]

ఆత్మహత్య చేసుకున్న పూరీ అసిస్టెంట్.. అసలు కారణం..?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ ఎంతో మంది స్టార్ హీరోలకు మంచి లైఫ్ ని అందించారని చెప్పవచ్చు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి తో మొదలైన పూరీ జగన్నాథ్ కెరియర్ ఆ తర్వాత మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి ఎంతో మంది స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించి వారి ఖాతాలో మంచి విజయాలను చేర్చాడు. ఇక పూరీ జగన్నాథ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన […]

ఆ హీరో తో పండగ చేసుకుంటూ..కొత్త డౌట్లు పుట్టిస్తున్న కీర్తి సురేష్..!?

వైవిధ్య భ‌రిత పాత్ర‌లను ఎంచుకుంటూ ప్రతి పాత్ర‌కు త‌న న‌ట‌న‌తో జీవం పోసి ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్న న‌టి కీర్తీసురేష్. ‘నేనుశైల‌జ’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటి తెలుగులో త‌న అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను మాయ చేసింది. ‘మ‌హాన‌టి’ సినిమ‌తో కీర్తీ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ‘మ‌హాన‌టి’ విజ‌యంతో ఈమెకు అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. కీర్తీ కూడా వ‌చ్చిన ప్రతీ అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకునేది. కానీ అక్క‌డే ఆమె పెద్ద పొర‌పాటు చేసింది. అవ‌కాశాలు […]

చిరంజీవి అసలు స్టార్ హీరోనే కాదు.. గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్..!

ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పట్లో మంచి క్లాసికల్ చిత్రాలను తెరకెక్కించిన గీతాకృష్ణ ప్రస్తుతం సినిమాలు లేక వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ అప్పట్లో జరిగిన ఎన్నో విషయాలను ఈ తరం ప్రేక్షకులకు తెలిసేలా చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈయన చేసిన కామెంట్లు అప్పుడప్పుడు కాంట్రవర్సీకి దారితీస్తూ ఉంటాయి. ఇక ఆ తర్వాత వాటిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు గీతాకృష్ణ. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గురించి చేసిన […]

హాట్ ధైస్ తో హాట్ ఫోటో షూట్..స్టార్ డాటర్ అందానికి జనాలు ఫిదా..!!

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ కూతురుగా సినిమాల్లోకి అడుగు పెట్టిన శివాత్మిక రాజశేఖర్ తనదైన స్టైల్లో అలరిస్తూ దూసుకుపోతుంది. శివాత్మిక రాజశేఖర్ సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ కుర్ర కారును హీటెక్కిస్తూ ఉంటుంది. తాజాగా శివాత్మక హాట్ హాట్ ఫోజులతో కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కుర్ర‌లా గుండేలో […]

అలాంటి నిర్ణయంతో ఎన్టీఆర్ కు కొన్ని కోట్లు నష్టం..!

డైరెక్టర్ కొరటాల శివ ,ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కించాల్సిన మూవీ కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది ఆ తర్వాత ఈ సినిమాలో ఆలియా భట్ కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కొన్ని కారణాల చేత ఆమె కూడా నటించక పోవడంతో ఎన్టీఆర్ 30వ సినిమాకు చాలా అవాంతరాలు ఎదురయ్యాయి. ఇక RRR సినిమాలో నటించిన వారంతా ఎక్కువగా ఇతర ప్రాజెక్టులతో యాడ్స్ […]

స్టార్ డాటర్ ని ఓ రేంజ్ లో పొగిడేసిన ప్రభాస్..మ్యాటర్ తేడా కొడుతుందే..!?

లోక నాయకుడు కమలహాసన్ కూతురుగా సిని పరిశ్రమలోకి అడుగుపెట్టిన శృతిహాసన్. తన కెరియర్ మొదటలో ఆమె చేసిన సినిమాలు అన్ని ప్లాప్ కావడంతో ఐరన్ లెగ్ హీరోయిన్ అనే ముద్రను వేసుకుంది. అలా కొన్నాళ్లపాటు తన కెరియర్ లో చాలా ఇబ్బందులు పడింది.ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్‌ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో తన ఐరన్ లెగ్‌ అనే ముద్ర‌ను తొలగించుకుని స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూ వచ్చింది. శృతిహాసన్ సినిమాలలోనే […]

అన్నా అని పిలిచినా రే** చేశాడు.. ఆరోహి షాకింగ్ కామెంట్..!

ఆరోహి రావు.. బిగ్ బాస్ 6లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తన పర్ఫామెన్స్ తో.. తెలంగాణ యాసలో గలగల మాట్లాడుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటారు. ఇదిలా ఉండగా ఆరోహి రావు తన జీవితంలో దుర్భరమైన జీవితాన్ని.. అనుభవించిన ఇబ్బందులను అన్ని ఒక్కొక్కటిగా వెల్లడించింది. అంతేకాదు తాను కూడా లైంగిక దాడికి గురి అయ్యానని చెప్పి ఎమోషనల్ అయ్యింది ఆరోహీ.. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రం .. కనపర్తి అనే మారుమూల గ్రామంలో […]

ఆ సమస్యతో బాధపడుతున్న అనుష్క.. అసలేమైందంటే..!!

నాగార్జున హీరోగా డైరెక్టర్ పూరి జగదాత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సూపర్. ఈ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అనుష్క శెట్టి. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో పాటు వరుస హీరోలతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు అగ్ర హీరోల సరసన నటిస్తూనే మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇక అరుంధతి సినిమా అనుష్క కెరియర్నే మార్చేసిందని చెప్పవచ్చు. స్టార్ హీరోయిన్గా ఉన్న సమయంలోనే […]