ఫహద్ ఫాసిల్..ఈ పేరు చెప్తే జనాలు గుర్తుపట్టలేకపోవచ్చు.పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ని ఉడకాడించిన పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్. ఇలా చెప్తే అందరికీ టక్కును గుర్తొచ్చేస్తుంది. అంతలా తెలుగులో ఆయన పేరుని మారు మ్రోగిపోయేలా చేసుకున్నాడు. పేరుకి మలయాళ నటుడే అయినా డబ్బింగ్ సినిమాల ద్వారా కరోనా లాక్ డౌన్ మూమెంట్లో ఇంట్లో కూర్చొని జనాలు.. మలయాళ సినిమాలు ఎక్కువ చూడడం వల్ల ఫహద్ ఫాసిల్ పేరు అందరికీ తెలిసిపోయింది . మరీ ముఖ్యంగా […]
Category: Latest News
అదేంటి… ఎలా వున్న హీరోయిన్ ఇలా అయిపోయింది?
బేసిగ్గా సినిమా తారలు తన ఫిగర్ పైన యెంత ద్రుష్టి సారిస్తారో తెలియంది కాదు. దాదాపు హీరోయిన్లు అందరూ తమ శరీరాన్ని అదుపులోనే ఉంచుకుంటారు. ఏమాత్రం బరువు పెరిగినా కూడా ఇంకో గంట సేపు ఎక్కువగా వ్యాయామం చేస్తారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం వారికి మినహాయింపు అనుకోవాలి. అయితే యెంత బొద్దుగున్న ఆమె ముద్దుగానే కనబడుతుంది. ఆమె మరెవ్వరో కాదు, నివేదా థామస్. అవును, చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి నేటి […]
అందరిని ఆకట్టుకుంటున్న కృష్ణ విందా విహరి ట్రైలర్(వీడియో)..నాగశౌర్య ఖాతాలో మరో హిట్ పక్కా..!
తాజాగా కోద్దిసేపటి క్రితం హీరో నాగశౌర్య నటించిన కృష్ణ వింద విహారి సినిమా ట్రైలర్ విడుదలైంది. విభిన్నమైన కథాంశాలతో లవ్ ట్రాక్ తో బలమైన ఫ్యామిలీ ఎమోషన్ తో మంచి కామెడీ ట్రాక్ తో ఈ ట్రైలర్ ఆధ్యాంతం ఎంతో ఆసక్తిగా సాగింది. ట్రైలర్ను చూస్తుంటే ఈ సినిమాతో నాగశౌర్య హిట్ కొడతారని అర్థమవుతుంది. ఈ సినిమాను అనీష్ ఆర్.కృష్ణ అనే దర్శకుడు తెరకెక్కించాడు. ఇందులో నాగశౌర్యకు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ షిర్లీ సెటియా నటించింది. మహతి […]
ద్యావుడా..బ్రహ్మాస్త్ర సినిమా కోసం రాజమౌళి ఏకంగా అన్ని కోట్లు తీసుకున్నాడా..?
బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకొని ఉన్నారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ మరీ టూమచ్ గా ఉండడంతో థియేటర్స్ కి వెళ్ళిన జనాలు కళ్ళు పోతాయేమో అని భయపడి థియేటర్స్ కి వెళ్లడమే మానేశారు. అంతలా టూ మచ్ గ్రాఫిక్స్ ఈ […]
అతడు సినిమాలో విలన్.. నిజజీవితంలో స్టార్ హీరోలకు తండ్రి.. ఎవరో తెలుసా?
అవును, మీరు విన్నది నిజమే. అతను తన జీవితంలో చేసిన పాత్రలన్నీ కూడా విలన్ రోల్స్ మాత్రమే. అయితే తన కుమారులు ఇద్దరు మాత్రం చిత్ర పరిశ్రమలో హీరోలుగా చలామణీ అవుతున్నారు. ఇంతకీ అతను ఎవరని సందేహం కలుగుతోంది కదూ. యజ్ఞం సినిమాలో గోపీచంద్ కు విలన్ గా నటించి రాయలసీమ యాసలో మాట్లాడిన వ్యక్తి గుర్తున్నాడా? అతడే దేవరాజ్. బేసిగ్గా కన్నడ నటుడు నటుడు అయినటువంటి ఇతను తెలుగులో యజ్ఞం సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. […]
ఒకే ఒక జీవితం ఫస్ట్ డే కలెక్షన్స్…. మరి ఇంత దారుణమా… !
యంగ్ హీరో శర్వానంద్- అక్కినేని అమల ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఒకే ఒక జీవితం. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఈ సినిమా పరిస్థితి ఏమిటి? బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? ఈ సినిమాకి కలెక్షన్స్ ఎలా వచ్చాయి? ఇదే క్రమంలో రెండు రోజులు గా కురుస్తున్న వర్షాల ప్రభావం ఈ సినిమాపై గట్టిగా పడింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ […]
పవన్ కల్యాణ్ తో ఆ హీరోకి పోలికా? హైపర్ ఆదిపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం!
జబర్దస్త్ నటుడు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఆది జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన పంచ్ డైలాగులతో బాగా ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలో జబర్థస్త్ లో ఉన్న సీనియర్ ఆర్టిస్టులను వెనక్కి నెట్టి తాను మొదటి వరుసలోకి వచ్చాడు. జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీతో ETVలో ప్రసారమవుతున్న టీవీ షోలో సందడి చేయడమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సోలో హీరోగా కూడా […]
మహేష్- త్రివిక్రమ్ సినిమా నుండి… లేటెస్ట్ క్రేజీ అప్డేట్..!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలో మహేష్- త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఎస్ ఎస్ ఎం బి 28 సినిమా కూడా ఒకటి. వీరిద్దరి కాంబోలో ఇది మూడో సినిమాగా తెరకెక్కుతుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు మంచి క్లాసికల్ సినిమాలగా మిగిలిపోయాయి. ఈ సినిమాలో థియేటర్‌లో అంత ఆడకపోయినా… టీవీలో ఈ సినిమాలు మంచి క్రేజ్‌ను దక్కించుకున్నాయి.. ఈ రెండు సినిమాలు ఎప్పుడు టీవీలో వచ్చిన టిఆర్పి రేటింగ్ […]
రేణు దేశాయ్ మాటలకు అర్ధం అదేనా…గుడ్ న్యూస్ చెప్పబోతుందా..?
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన రేణు దేశయ్. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ కళ్యాణ్ రేణుదేశయ్ ప్రేమించుకున్నారు. తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకునే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు తర్వాత అనుకోని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. రేణుదేశయ్ అప్పటినుంచి పిల్లలతో ఒంటరిగానేా ఉంటుంది. పవన్ కళ్యాణ్ తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నాడు. రేణు దేశాయ్ తాజాగా తన పిల్లలు అకిరానంద్, ఆద్యలతో కలిసి స్కాట్ ల్యాండ్ టూర్ కి […]