అందాల భామ కృతి శెట్టి.. సినీ ఇండస్ట్రీలోకి ఉప్పెన సినిమాతో ఓ ఉప్పెనల వచ్చి సినీ ఇండస్ట్రీని షేక్ చేసేసింది. తన అందచందాలతో సినీ లవర్స్ ని ముంచెత్తింది . అంతేనా సీనియర్ బ్యూటీలకు సైతం అందం విషయంలో టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. అమ్మడు అదృష్టమో లేక టాలెంటో తెలియదు.. కానీ, వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హీట్లను తన ఖాతాలో వేసుకొని హాట్రిక్ హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సీన్ కట్ చేస్తే.. […]
Category: Latest News
రేసింగ్ చేస్తున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
కార్ రేసింగ్ లేదా బైక్ రేసింట్ అంటే చాలా మందికి ఇష్టముంటుంది. ముఖ్యంగా యూత్ లో రేసింగ్ అంటే మంచి క్రేజ్ ఉంటుంది.. అయితే సాధారణ ప్రజలు కార్ రేసింగ్, బైక్ రేసింగ్ చేస్తే.. అది పెద్ద విషయం ఏమీ కాదు.. కానీ స్టార్ సెలబ్రిటీలు ఏదీ చేసిన అది వార్తే అవుతుంది..రేసింగ్ పై ఇష్టం ఉన్న వారిలో స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. హీరోలే కాదు హీరోయిన్స్ కూడా రేసింగ్ పై ఇంగ్రెస్ట్ పెంచుకున్నారు.. […]
“తార్ మార్ టక్కర్ మార్” మెగా అభిమానులకు ఊపు తెప్పిస్తున్న లిరికల్ వీడియో.. ఇరగదీసిన మెగాస్టర్ ..!!
చిరంజీవి ఎంతో ప్రెస్టేజ్ సినిమాగా వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా నుండి ఈరోజు ‘తార్ మార్ టక్కర్ మార్’ మొదటి సింగిల్‌ని విడుదల చేశారు. ఈ సినిమా మలయాళంలో ఘనవిజయం సాధించిన లూసిఫర్ సినిమని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్ అనే టైటిల్ తో తెలుగులో తెరకెక్కింది. ఈ సినిమకు మోహన్ రాజా దర్శకత్వం వహించరు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో కలిసి సూపర్ గుడ్ ఫిల్మ్స్ […]
ఆ హీరోయిన్…. ఆ స్టార్ డైరెక్టర్‌తో సీక్రెట్‌గా 3 రోజులు యవ్వారం…!
ముంబై భామ శ్రద్ధాదాస్ టాలీవుడ్ లో తన అందచందాలతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తుంది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన `ఆర్య 2` సినిమాలో శ్రద్ధ అందాలు చూశాక తెలుగు ప్రేక్షకుల నుంచి డిమాండ్ పెరిగింది. అయితే `ఆర్య 2`సినిమా తర్వాత మంచి క్రేజీ ఆఫర్స్ దక్కించుకుని శ్రద్ధా దాస్ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే ఆ తరువాత సినిమాల పరంగా స్టార్ స్టేటస్ రాకపోయినా కుర్రకారును మాత్రం బుట్టలో వేసుకుని తన అందాలతో అలరించింది. శ్రద్ధాదాస్ […]
బిగ్ బాస్ శ్రీసత్య పెళ్లి ఆగిపోవడానికి కారణం ఆయనే.. ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు..!?
బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా పాల్గొన్న శ్రీ సత్య గురించి ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. అయితే సీజన్ 6 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన.. ఆమె తనదైన శైలితో ఆడుతూ బిగ్ బాస్ లో కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసరికి హోస్ట్ నాగార్జున శ్రీ సత్యను.. ఆమె తినడానికి, పడుకోవడానికి మాత్రమే వచ్చినట్టు నేరుగా అడిగేసారు. అయితే శ్రీ సత్యను తిండి మీద నిద్ర మీద పెట్టే […]
కావాలని తొక్కేశారు.. సినీ ఇండస్ట్రీపై హీరో ఆకాష్ షాకింగ్ కామెంట్స్..
దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కించిన ‘ఆనందం’ సినిమాతో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన హీరో ఆకాష్.. మొదటి సినిమీతోనే పెద్ద హిట్ అందుకొని మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ సినిమా కలెక్షన్స్ పరంగా, సినిమా పరంగా మంచి సక్సెస్ సాధించడంతో.. మొదటి సినిమాతోనే స్టార్ గా మారాడు.. అయితే హీరో ఆకాష్ తర్వాత నటుడిగా ఎక్కువ రోజులు కొనసాగలేకపోయాడు. మొదటి సినిమా విజయం తర్వాత ఆకాష్ తో సినిమా చేసేందుకు దర్శక, నిర్మాతలు పోటీ పడ్డారు. కానీ […]
సిరిని అవమానించిన హైపర్ ఆది.. అంతా షన్నుకే ఇచ్చావు అంటూ..
బుల్లితెర పాపులర్ షో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలు ఆడియన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందులో వేసే పంచ్ లు, చేసే కామెడీ నవ్వులు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈ షోలలో హైపర్ ఆది వేసే పంచ్ లు మామూలుగా ఉండవు. ప్రోగ్రామ్ లో నవ్వించడం కోసం అవతలి వారిని ఏడిపించేలా లేదా అవమానపరిచేలా పంచ్ లు వేస్తుంటాడు.. హైపర్ ఆది పంచ్ లతో ఎంతో మంది సీనియర్ నటులు కూడా ఒకానొక సమయంలో అవమానించబడ్డారు.. తాజాగా బిగ్ […]
అక్కడ కెమారా పెట్టి ..కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న నాగ్ బ్యూటీ..తట్టుకోలేం రా అబ్బాయిలు..!!
హీరోయిన్ పూనమ్ బజ్వా అంటే టాలీవుడ్ లో మరీ అంత పాపులర్ కాదు. కానీ కింగ్ నాగార్జున `బాస్` సినిమాలో హీరోయిన్ అంటే ఈజీగా అందరూ గుర్తుపట్టేస్తారు. టాలీవుడ్ లో కి మెరుపుతీగలా వచ్చి ఛాన్సులు రాకపోవడంతో అలా వెళ్లిపోవ్‌గా కనబడుతూ ఉంటుంది. ఇప్పటికే మూడు పదుల వయసు దాటినా కూడా.. ఆమె అందాలు ఆరబోతే లక్ష్యంగా ఇంటర్నెట్లో రచ్చ చేస్తూ కుర్ర కారులకి నిద్ర లేకుండా చేస్తుంది. అదృష్టం కలిసి రాక ఇండస్ట్రీలో హీరోయిన్ రేసులో […]
తన రెమ్యూనరేషన్ కట్ చేసిన పర్వాలేదు.. హీరోయిన్ గా ఆమెనే కావాలంటున్న బాలయ్య..
నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నారు.. సినిమా మీద సినిమా ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో 107వ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ కావస్తోంది.. ఈ సినిమా పూర్తి కాకముందే బాలయ్య తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యాడు. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ మూవీలో నటించబోయే హీరోయిన్ పై చాలా రోజులుగా ఉత్కంఠ నెలకొంది. సీనియర్ హీరో […]