టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోని మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు. జూలై 24న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కాలున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల పాటు కష్టపడి రూపొందించిన ఈ సినిమా.. ఎట్టకేలకు స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్తో ఆడియన్స్‌లో మంచి ఆసక్తిని నెలకొల్పారు మేకర్స్. అంతవరకు బానే ఉన్నా.. అసలు టెప్షన్ ఇప్పుడే మొదలైంది. సినిమాకు మంచి మార్కెట్ […]
Category: Movies
నేను నెపో కిడ్స్ రేంజ్‌కు ఎదుగుతున్నా.. విజయ్ దేవరకొండ
సినీ ఇండస్ట్రీలో ఎక్కడైనా సరే స్టార్ బ్యాక్ గ్రౌండ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వారసులకు కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ కష్టపడి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోలుగా సక్సెస్ అవుతున్న వాళ్లకు అంత ఫ్రీడమ్ ఉండదు. ఏదైనా కథ విని నచ్చకపోతే నో అని చెప్పే ధైర్యం.. వారసులకు ఉన్నంత ఫ్రీడం స్వయంకృషితో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోలకు అంత త్వరగా రాదు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే తాజాగా ఈ […]
వీరమల్లు హిట్ అయినా వసూళ్లు కష్టమేనా…!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు. అంతేకాదు.. పవన్ కెరీర్‌లోనే ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఇది. ఇక ఈ నెల 24న వీరమల్లు గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకుంటే థియేటర్లు కళకళలాడతాయి. ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్‌కు ఉన్న కరువు తీరిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా సినిమా […]
అనుష్క ఎమోషనల్.. సినిమాల నుంచి వెళ్ళిపోతానంటూ కన్నీరు..!
తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది అనుష్క. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ తన సత్తా చాటుకుంది. సూపర్ సినిమాతో తెలుగు ఆడియన్స్ను పలకరించిన ఈ అమ్మడు.. అరుంధతి సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దాదాపు దశాబ్దన్నర కాలం పాటు తిరుగులేని క్రేజ్తో దూసుకుపోయిన అనుష్క.. బాహుబలి తర్వాత పెద్దగా సినిమాలలో నటించలేదు. అయితే.. చాలా కాలం గ్యాప్ తర్వాత […]
చిరు మూవీలో గెస్ట్ రోల్.. ఎలా ఉంటుందో లీక్ చేసేసిన వెంకీ మామ..!
తెలుగు సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.. తాజాగా అమెరికాలో గ్రాండ్ లెవెల్లో జరిగిన నాట్స్ 2025 సెలెబ్రేషన్స్‌లో సందడి చేశాడు. ఇక ఈ ఈవెంట్లో వెంకటేష్ తన సినిమాలైన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ప్రస్తుతం ఆయన మూవీస్ లిస్ట్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. చాలా రోజులుగా అనిల్ రావిపూడి, చిరు కాంబో మూవీలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్నాడని వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. […]
జాక్‌పాట్ కొట్టేసిన కోర్ట్ బ్యూటీ.. కోలీవుడ్ మూవీలో శ్రీదేవి కి ఛాన్స్..!
నాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ నుంచి చివరగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మూవీ కోర్ట్. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాల్లో యంగ్ హీరో, హీరోయిన్లుగా హర్ష రోషన్, శ్రీదేవి నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా సక్సెస్ తో ఇప్పుడు వీళ్ళిద్దరూ వరుస ఆఫర్లను అందుకుంటు బిజీ స్టార్స్ గా మారుతున్నారు. ఇప్పటికే హర్ష రోషన్ పలు సినిమాల్లో బిజీ […]
బాలయ్యకు హీరోయిన్ గా, తల్లిగా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరంటే..?
టాలీవుడ్‌లో నందమూరి నటసింహం బాలకృష్ణ ఎలాంటి క్రేజ్.. పాపులాంటితో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరిగా నాలుగు హిట్లు అందుకుని ప్రస్తుతం అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా అఖండ 2 లో నటిస్తున్నాడు బాలయ్య. ఈ క్రమంలో సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది. ఇక కెరీర్ ప్రారంభంలో సాఫ్ట్ సినిమాలో నటించిన బాలయ్య.. మెల్లమెల్లగా మాస్ సినిమాలకు క్యారెట్ అడ్రస్ గా మారిపోయాడు. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ […]
వీరమల్లు మ్యాటర్ లో నిర్మాత మొండి పట్టు.. ఇలా అయితే మళ్లి కష్టమే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమాగా.. అత్యంత భారీ బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన మూవీ హరిహర వీరమల్లు. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాపై.. ఆడియన్స్‌లో పెద్దగా అంచనాలు ఉండేవి కాదు. కానీ.. ఇటీవల రిలీజైన ట్రైలర్‌తో సినిమా రేంజ్ ఒక్కసారిగా అందరికీ అర్థమైంది. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. దాదాపు ఆయన నుంచి ఓ సినిమా రిలీజై ఐదేళ్లు కావడంతో.. […]
మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ ఫిక్స్.. చిరు బిగ్ రిస్క్ చేస్తున్నాడే..?
టాలీవుడి మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ట రూపొందిస్తున్న బిగ్గెస్ట్ సోషియా ఫాంటసీ డ్రామా విశ్వంభర. త్రిష హీరోయిన్‌గా ఆశిక రంగనాథ్, కోనాల్ కపూర్, నభ నటాషా తదితరులు కీలకపాత్రలో మెరవనున్న ఈ సినిమాను.. యువి క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమా షూట్ పూర్తయిందని.. తాజాగా డైరెక్టర్ అప్డేట్ ఇచ్చారు. అయితే ఒక్క సాంగ్ మాత్రమే ఇంకా బ్యాలెన్స్ ఉందట. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సరవేగంగా […]