చిరు, బాలయ్యకు తల్లిగా, భార్యగా ఒకే సినిమాలో నటించిన స్టార్ బ్యూటీ.. ఎవరంటే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ చిరంజీవి, బాలకృష్ణ ఇప్పటికీ భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ ఇద్దరు హీరోలతో.. ఒక హీరోయిన్ ఒకే సినిమాలో తల్లిగా భార్యగా మెరిసిందన్న విషయం చాలామందికి తెలిసి ఉండదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్క‌డ స‌క్స‌స్ ఫుల్‌గా దూసుకుపోవాలంటే.. పాత్ర […]

కూలీలో కమల్ హాసన్.. ట్రైలర్లో బిగ్ లీక్.. అదిరిపోయే ట్విస్ట్!

ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమాలలో కూలి ఒక‌టి. కోలీవుడ్ హీరో రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ కాంబోలో రూపొందిన ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొంది. ఆగస్టు 14న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా ధియేట్రిక‌ల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రోల్ ఇంట్రడక్షన్స్‌, రెండే రెండు యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్ను లాగించేసారని అభిప్రాయాలు సైతం వ్యక్తం అయ్యాయి. అంతేకాదు.. అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ […]

మహేష్ ఫ్యాన్స్‌కు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. బిగ్ స‌ర్ప్రైజ్ ప్లాన్ చేసిన రాజమౌళి..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నుంచి గత రెండేళ్లుగా ఏ చిన్న అప్డేట్ కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. రాజమౌళి సినిమా అంటే ఏ రేంజ్‌లో కండిషన్స్ ఉంటాయో.. ఎంత స్ట్రిక్ట్‌గా వాటిని అప్లై చేస్తారో తెలిసిందే. ఈ క్రమంలోనే.. మహేష్ బాబు పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో కూడా.. గత రెండేళ్ల నుంచి ఎలాంటి అప్డేట్ ను కూడా రివీల్ […]

వార్ 2 వర్సెస్ కూలీ.. ఏ ట్రైలర్ హిట్ అంటే..!

ఆగష్ 14న పాన్ ఇండియా లెవెల్లో రెండు భారీ సినిమాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. ఒకటి సూప‌ర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమా కాగా.. మరొకటి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో అయాన్ ముఖ‌ర్జీ దర్శకత్వం వహించిన వార్ 2. ఇక కూలీ మూవీలో నాగార్జున, అమీర్‌ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్ కాస్టింగ్ మెర‌వ‌నున్నారు. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ రూపోందించ‌గా.. యష్ రాజ్ ఫిలిమ్స్ పై యూనివర్స్ భాగంగా వార్ 2 రూపొందింది. ఇక […]

వార్ 2 ఫస్ట్ రివ్యూ.. ఇలా ఉంటుందని ఫ్యాన్స్ కలలో కూడా ఊహించరు..

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రానున్న బిగ్గెస్ట్ యాక్షన్స్ స్పై థ్రిల్లర్ వార్ 2. ఆగస్టు 14న‌ గ్రాండ్ లెవెల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ధియేట్రిక‌ల్‌ ట్రైలర్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తారక్‌ అభిమానుల కోసమే ఈ సినిమా ట్రైలర్‌ను ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలోనూ రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ […]

” కూలీ ” మూవీ స్టోరీ లీక్.. ఈ పాతకాలం కథ వర్కౌట్ అయ్యేనా..!

కోలీవుడ్ హీరో రజనీకాంత్, లోకేష్ కనకరాజ్‌ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. ఆడియన్స్‌లో భారీ హైప్ నెల‌కొల్పిన ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు మేకర్స్‌. మరికొద్ది గంటల్లో సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. లోకేష్ కనకరాజ్ నుంచి ఓ మూవీ వస్తుందంటే కచ్చితంగా సినిమా ప్రమోషనల్ కంటెంట్‌తోనే 70% హిట్ అయ్యేలా ప్లాన్ […]

పవన్ ” ఓజి ” ఫస్ట్ సింగిల్ వచ్చేసిందోచ్.. ఇక ఫ్యాన్స్‌కు గూస్ బంప్సే..!

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి సినిమా ఒకటి. సుజిత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాకు థ‌మన్‌ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించడం విశేషం. ఇక ఈ సినిమాలో పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్‌గా పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఇక సినిమాను దసరా కానుకగా.. సెప్టెంబర్ 25న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమనులు క‌ళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. […]

కింగ్డమ్ బ్లాక్ బస్టర్ రికార్డ్.. 2 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్న‌నూరి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. భారీ అంచనాల నడుమ రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. జులై 31న‌ గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా.. ఆడియన్స్‌ను భారీ లెవెల్లో ఆకట్టుకుంది. దీంతో క‌లెక్ష‌న్‌ల‌పై కూడా ఆ ప్రభావం పడింది. ప్రీమియర్ షోస్, ఓపెనింగ్ కలెక్షన్ కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా […]

ఏదేమైనా పెళ్లి మాత్రం అతన్నే చేసుకుంటా.. అనుష్క షాకింగ్ అనౌన్స్మెంట్..!

స్టార్ హీరోయిన్ అనుష్క.. టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్‌, పాపులారిటి దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ అమ్మడు.. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ ఏర్పరచుకుంది. ఈ క్రమంలోనే స్వీటీ అంటూ అనుష్కను ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు అభిమానులు. అయితే.. నాలుగు పదుల వయసు మీద పడుతున్న స్వీటి ఇంకా వివాహం చేసుకోలేదని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనుష్క […]