బాలకృష్ణ, బోయపాటి బ్లాక్ బస్టర్ కాంబోలో వస్తున్న 4వ సినిమా అఖండ 2 తాండవం. ఈ సినిమా రిలీజ్‌కు ముందే.. దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ కావడంతో సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే.. సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను యూనిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా.. కనివిని ఎరుగని రేంజ్లో ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ వేడుకకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ […]
Category: Movies
వారణాసి గ్లింప్స్ అట్టర్ ఫ్లాప్.. రాజమౌళి ప్లాన్ తుస్సుమందా..!
టాలీవుడ్ దర్శకుడు ధీరుడు రాజమౌళి ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ భారీ ప్రాజెక్టును రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేశాడు జక్కన్న. ఈ సినిమా ఆయన అనుకున్న రేంజ్లో సక్సెస్ అయితే మాత్రం.. ఈసారి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఓ వెలుగు వెలుగుతుంది అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే.. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ […]
ఐ బొమ్మ రవి అరెస్ట్ లో అదిరిపోయే ట్విస్ట్..
బిగ్ పైరసీ వెబ్సైట్.. ఐ బొమ్మ విషయంలో గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు ప్రశాంతత లేకుండా పోయింది. ఈ క్రమంలోనే.. తాజాగా ఈ వెబ్సైట్ నిర్వాహకుల్లో కీలక వ్యక్తి అయిన ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి వచ్చిన ఇమ్మడి రవి.. సైబర్ క్రైమ్ పోలీసులకు కూకట్పల్లి లోని ఓ అపార్ట్మెంట్లో పట్టుపడ్డాడు. శుక్రవారం అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈ కేసు విచారణలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు రివిల్ […]
పదవ వారం ఎలిమినేషన్ క్రేజీ అప్డేట్.. డబుల్ ఎలిమినేషన్ లో వాళ్ళిద్దరు..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 పదోవారం ఎలిమినేషన్స్‌లో ఆడియన్స్‌లో ఆసక్తి మొదలైంది. ఈ వారం నామినేషన్ నుంచి ఇప్పటికే తనుజ సేఫ్ అయిపోయింది. శుక్రవారం ఎపిసోడ్లో జరిగిన కెప్టెన్సీ టెస్క్లో ఆమె ఇమ్యూనిటీ గెలుచుకొని.. కొత్త క్యాప్టెన్గా మారింది. దీంతో.. ఆమె, ఇమ్ము తప్ప హౌస్‌లో మిగిలిన వాళ్ళు అంత నామినేషన్స్ లో ఉండిపోయారు. నామినేషన్లో కళ్యాణ్, డిమాన్, సుమన్, భరణి, గౌరవ్, నిఖిల్, సంజన, రీతు, దివ్య ఉండగా.. ఎందులో ఎవరు హౌస్ లో ఉంటారు.. […]
వారణాసి: మహేష్ లుక్ ను ఆ సినిమా నుంచి కాపీ చేశారా.. ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెసఫుల్ దర్శకులుగా ఎదగడానికి ఎంతో మంది కష్టపడుతుంటారు. అహర్నిశలు శ్రమిస్తారు. కానీ.. రాజమౌళి లాంటి దర్శకుడు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఆయన తాను పడే కష్టంతో పాటు.. తనతో పని చేసే ప్రతి ఒక్కరిని అదే రేంజ్లో సినిమా కోసం కష్టపడేలా చేస్తారు. ఫైనల్ అవుట్‌ఫుట్ తో బ్లాక్ బస్టర్ అందుకుంటాడు. అందుకే.. రాజమౌళి డైరెక్షన్లో సినిమాలు చేయడానికి పాన్ ఇండియా లెవెల్లో ఎంతోమంది స్టార్ హీరోలు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఇప్పటివరకు తాను […]
గ్లోబల్ త్రోటర్ ఈవెంట్.. స్పెషల్ గెస్ట్ ల లిస్ట్ ఇదే..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకు ధీరుడు రాజమౌళి కాంబోలో ssmb 29 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్ చేసిన జక్కన్న.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక.. ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం తెలుగు సినిమా రేంజ్ పాన్ వరల్డ్ కు పాకి పోతుందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే.. సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ రివీల్ చేయడానికి జక్కన్న సిద్ధమవుతున్నాడు. […]
ప్రమోషన్స్ కాదు అంతకుమించి.. జక్కన్న మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాక్..
ఓ మూవీ రిలీజ్ చేయాలంటే కచ్చితంగా సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది.ఈవెంట్లు నిర్వహించాల్సి వస్తుంది. అయితే.. ఈ ఈవెంట్లకు హాజరైన అభిమానులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా.. ఎలాంటి నష్టం జరగకుండా.. నిర్మాతలు బాధ్యతలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో ఈ సినిమా ఈవెంట్లలో జరుగుతున్న పరిణామాలను బట్టి.. పెద్ద ఎత్తున ఈవెంట్లు నిర్వహిస్తున్న అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు ఏవి జరగడం లేదు. దీంతో కొంతమంది ప్రాణనష్టాలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల అలాంటి సంఘటనలు కూడా […]
అంతా కలలా మిగిలిపోయింది.. ఈరోజు నీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నా నాన్న.. మహేష్
ఘట్టమనేని సూపర్ స్టార్.. కృష్ణ పేరుకు సినీ ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అప్పట్లో ఓకే ఏడాదిలో ఏకంగా 17 నుంచి 18 సినిమాలు చేసిన హీరోగా కృష్ణకు ఘనత దక్కింది. అంతేకాదు.. విజయ నిర్మలతో 48, జయప్రద తో 46 సినిమాలు చేసి.. ఒకే హీరోయిన్ తో హైయస్ట్ సినిమాలు చేసిన హీరోగాను కృష్ణ రికార్డులు క్రియేట్ చేశారు. ఇక పాన్ ఇండియా ఇమేజ్ ని క్రియేట్ చేసిన కౌబాయ్ సినిమాలను ఇండస్ట్రీకి పరిచయం […]
డైరెక్టర్ గా స్టార్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్.. రెబల్ స్టార్ వరం ఇచ్చేశాడుగా..!
పాన్ ఇండియన్ రెబల్ స్టార్‌గా.. సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న ప్రభాస్.. డేట్స్ దక్కించుకోవడం అంటే అది చాలా కష్టతరం. ఈ క్రమంలోనే.. ఇప్పటికే ఎంతోమంది టాప్ డైరెక్టర్లు, నిర్మాతలు సైతం ఆయన డేట్స్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇలాంటి క్రమంలో.. ప్రభాస్ కొత్త దర్శకుడికి డేట్స్ ఇచ్చాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ.. అతను మరెవరు కాదు.. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్. యమదొంగ, కంత్రి ,ఆర్య 2 లాంటి ఎన్నో సినిమాలు కురియోగ్రాఫర్ గా వ్యవహరించిన […]








